Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK File (Aug14th)

జగనన్న విద్యా కానుక లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK  File (Aug14th)


User Name : IMMS APP USER ID, 

పాస్వర్డ్ : 1qaz!QAZ (అన్ని పాఠశాలకు ఇదే Default పాస్వర్డ్.)

Latest వెర్షన్JVK APP APK ఫైల్ డౌన్లోడ్

note : పాత యాప్ తొలగించడం జరిగిన తరువాత నే కొత్త యాప్ install అవుతుంది.

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు

https://nadunedu.se.ap.gov.in/JVK/

Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1qaz!QAZ

ఎంటర్ చేయాలి.

Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

JVK APP DOWNLOAD

JVK USER MANUAL DOWNLOAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK File (Aug14th)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0