Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in Union Public Service Commission (UPSC) - Combined Defense Services Examination (CDS)

 UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లో 339 ప్రభుత్వ ఉద్యోగాలు .

Jobs in Union Public Service Commission (UPSC) - Combined Defense Services Examination (CDS)


యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC)- కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (CDS) (2),2021 లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌

మొత్తం ఖాళీలు : 339

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ మొత్తం ఖాళీలు

  • 1) ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై - 169
  • 2) ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ - 100
  • 3) ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ - 32
  • 4) ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ - 22
  • 5) ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) - 16

అర్హత : సాధార‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

Note- మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం :నెలకు రూ.60,000 -2,85,000 /-

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం,హైదరాబాద్‌, వరంగల్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: 04.08.2021

దరఖాస్తులకు చివరితేది: 24.08.2021

ప‌రీక్ష‌ తేది: 14.11.2021.

WEBSITE https://upsconline.nic.in/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in Union Public Service Commission (UPSC) - Combined Defense Services Examination (CDS)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0