Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in various districts under Eastern Power Distribution Company of Andhra Pradesh Limited (APEPDCL) Village / Ward Secretariats in Visakhapatnam.

విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) గ్రామ / వార్డ్ సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs in various districts under Eastern Power Distribution Company of Andhra Pradesh Limited (APEPDCL) Village / Ward Secretariats in Visakhapatnam.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :     

జాబ్ :ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్ మాన్ )

 ఖాళీలు : 398

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10 వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.  

వయస్సు : 30 ఏళ్లు  మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు 45,000 నుండి 80,000 

ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

 దరఖాస్తులకుప్రారంభతేది: 30.08.2021   దరఖాస్తులకు చివరితేది : 10.09.2021

Website https://apeasternpower.com/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in various districts under Eastern Power Distribution Company of Andhra Pradesh Limited (APEPDCL) Village / Ward Secretariats in Visakhapatnam."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0