Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Leading public sector undertaking Bharat Electronics Limited (BEL) has issued a notification for the recruitment of 511 jobs.

 ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరులోని ఈవీఎం ప్రొడక్షన్ విభాగంలో ట్రైనీ ఇంజనీర్ అండ్‌ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

Leading public sector undertaking Bharat Electronics Limited (BEL) has issued a notification for the recruitment of 511 jobs.

రూ.50,000 వరకూ జీతంతో ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు: 511 

ట్రైనీ ఇంజనీర్ విభాగం- 308 

ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగం- 203 


విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు. 

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/టెలీ కమ్యూనికేషన్/కమ్యూనికేషన్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు ఫ్రెషర్‌ అభ్యర్థులు.. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. 


వేతనం: ట్రైనీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.25 వేలు, రెండవ ఏడాది రూ.28 వేలు, మూడో ఏడాది రూ.31 వేలను వేతనంగా చెల్లించారు. 

ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 35 వేలు, రెండో ఏడాది రూ. 40 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 45 వేలు, నాలుగో ఏడాది నెలకు రూ.50 వేలను వేతనంగా చెల్లించనున్నారు. 

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌ లైన్‌ 

అప్లికేషన్ ఫీజు: ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.500 చెల్లించాలి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు జనరల్, ఈడబ్ల్యూ ఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరితేది: 15.08.2021 

వెబ్‌సైట్‌: https://bel-india.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Leading public sector undertaking Bharat Electronics Limited (BEL) has issued a notification for the recruitment of 511 jobs."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0