Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Mundlamuru Mandal MEO

 ఆపదలో ముండ్లమూరు MEO 

About Mundlamuru Mandal MEO


  • క్యాన్సర్‌తో బాధపడుతూ బెంగళూరులో చికిత్స 
  • ఇప్పటికే లక్షలాది రూపాయల ఖర్చు ఇంకా చికిత్స అవసరమంటున్న వైద్యులు 
  • ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు

ముండ్లమూరు : ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి వారి ఎదుగుద లకు తోడ్పాటునందించిన మండల విద్యాశాఖాధికారి ఇండ్లి శ్రీనివాస రావును ప్రాణాంతక క్యాన్సర్ వెం టాడుతోంది . దురదృష్టవశాత్తు క్యాన్సరు నాలుగో దశలో గుర్తిం డంతో రెండేళ్లు గుంటూరులోని ఒమెగా వైద్యశాలలో కీమో థెరఫీ చేయించుకున్నారు . అయినా ఆరోగ్యం కుదట పడలేదు . స్నేహి తుల సలహా మేరకు శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి హామియో మందులు తెప్పించి వాడారు . అవి కూడా సక్రమంగా పని చేయక పోవ డంతో మళ్లీ కీమో థెరఫీ చేయించు కుంటున్నారు . ఇప్పటి వరకు సుమారు 40 సార్లు కీమో థెరఫీ చేయడంతో ఆరోగ్యం మరింత క్షీణి స్తోంది . ప్రతి కీమో థెరఫీకి రూ .18 వేలు ఖర్చు అవుతోంది . వైద్య ఖర్చుల కోసం రూ .15 లక్షలు అప్పులు చేయాల్సి వచ్చింది . అప్పుల బాధలు తట్టుకోలేక ఇప్ప టికి సంపాదించిన మూడు ప్లాట్లను ఇటీవల అమ్మేశారు . ఆ మొత్తం కూడా కరిగి చికిత్స కోసం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు . ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ అడ్వాన్స్ క్యాన్సర్ వైద్య శాలలో రోజుకు రూ .20 వేల ఖర్చుతో కూడిన వైద్యం చేయాల్సి వస్తోంది . ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు . తనకు సాయం చేసి ఆదుకోవాలని ఎం ఈవో శ్రీనివాసరావు దాతలను వేడుకుంటున్నారు ఆయనకు భార్య , కుమారుడు , కుమార్తె ఉన్నారు . దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు . సాయం చేయాలనుకునే వారు 93908 37033 నంబర్‌కు ఫోన్ప , గుగుల్ పే ద్వారా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు .

Canara Bank,Darsi

36412200217886

IFSC:CNRB0013641

ENDLA SUBHASH CHANDRA BOSE        

phone pay&Google pay 9390837033

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Mundlamuru Mandal MEO"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0