Some details you need to know about government employees' leave
ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల గురించి తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు
వివరాలు
- సాధారణ సెలవులు (cl) వరుసగా 10 రోజులు వాడరాదు
- జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు
- దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు
- COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి
- EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు
- EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు
- GO .MS NO.232,DT 16.9.2005
- EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007
- HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు
- HALFPAY LEAVE కి ?PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు
- HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును
- ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు
- ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి
- 8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు
- surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు
- SURRENDER LEAVE కి IR ఇవ్వరు
- MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును
- ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును
- ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును
- ఈ సెలవులో ఉండగా transfer కొత్త ప్లేస్ report చేసి సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును
- అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును
- GO MS NO 762,DT 11.08.1976
- PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి
- CHILD CARE LEAVE అనేది 60 రోజులు
- ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి
- ప్రత్యేక సందర్భంలో 22 YEARS పూర్తి అయ్యే వరకు ఇస్తారు
- దీనికి children date of birth certificate submit చేయాలి
- ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని మిగతా leaves కలిపి వాడుకోవచ్చు
- 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి PREFIX, SUFIX వాడుకోవచ్చు
- 10 రోజులు దాటాని సెలవులకు ముందు,వెనుక రెండు రోజులు రావాలి
- 10 రోజులు లోపు సెలవులు వస్తే ముందు, వెనుక రోజుకు ముందు CL వాడుకోవచ్చు
0 Response to "Some details you need to know about government employees' leave"
Post a Comment