Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The difference between an old pension employee and a CPS employee is 75%. (Source Tucker Committee Report)

 పాత పెన్షన్ ఉద్యోగికి, CPS ఉద్యోగికి తేడా 75%. (ఆధారం టక్కర్ కమిటీ రిపోర్ట్).


The difference between an old pension employee and a CPS employee is 75%.  (Source Tucker Committee Report)

పదవీవిరమణ తరువాత,  పాత పెన్షన్ ఉద్యోగికి రూ:-100/- లబ్ది చేకూరితే, CPS ఉద్యోగికి రూ:-25/- మాత్రమే వస్తాయి. 

పాత పెన్షన్ లాభాలు:-

1) ప్రభుత్వంతో జీవితాంతం సంబంధం ఉంటుంది.
2) సంవత్సరానికి రెండు DAలు, ఐదేళ్లకు ఒకసారి PRCతో పెన్షన్  పెంపు సౌలభ్యం.
3)పదవీ విరమణ తరువాత కూడా హెల్త్ కార్డులు
4) ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించనక్కరలేదు.
5) పెన్షన్ కొరకు ఉద్యోగి ప్రతినెలా చందా చెల్లించనవసరం లేదు.
6)పదవీ విరమణ తరువాత ఉద్యోగి మరణించిన, వారి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది.
7) జీవితాంతం పెన్షన్ సౌకర్యం.
8)కమ్యుటేషన్ సౌలభ్యం.
9) గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది.
10) ఫ్యామిలీ పెన్షన్ కొరకు ఉద్యోగి ఒక్క రూపాయి చెల్లించనవసరం లేదు.

CPS విధానం - నష్టాలు:-

1) పదవీవిరమణ తరువాత, ఉద్యోగికి, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.
2) పదవీవిరమణ తరువాత, DAలు, PRC వర్తించవు.
3)ఉద్యోగి ప్రతినెలా బేసిక్ పే + DA పై 10% అమౌంట్ చెల్లించాలి.
4)PFRDA కు ఉద్యోగి, ప్రతి సంవత్సరం నిర్వహణ చార్జీలు చెల్లించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The difference between an old pension employee and a CPS employee is 75%. (Source Tucker Committee Report)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0