Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APSSDC Recruitment

 APSSDC Recruitment: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు.

APSSDC Recruitment
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోగలరు.

భర్తీ చేసే పోస్టులు :350

ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: SKBM ITI College, Near Police Station, Ipurupalem, Chirala, , Prakasam Dt, Andhra Pradesh

పాల్గొనే కంపెనీలు:06

అర్హత : 10వ తరగతి నుండి డిగ్రీ వరకు వివిధ పోస్టుల ఆధారంగా విద్యార్హత నిర్ణయించబడినది

దరఖాస్తు చేసుకునే వెబ్సైటు లింక్ : www.apssdc.in 

జీతం: పోస్టులు ఆధారంగా జీతం నిర్దేశింపబడింది జీతం గురించి నోటిఫికేషన్ పరిశీలించగలరు

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 9000130617, 8886816724

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ఈ క్రింద ఉన్నది గమనిచగలరు 


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APSSDC Recruitment"

Post a Comment