Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs

 కేంద్రీయ విశ్వవిద్యాలయమైన న్యూదిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సెక్షన్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, పర్సనల్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, తదితరాలు.

మొత్తం ఖాళీలు : 119

అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ / సీఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు , 45 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25 ,000 - 2,75,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి రాత ప‌రీక్ష ‌/ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది  21.09.2021

దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021

చిరునామా: Recruitment & Promotion (Non-Teaching) Section, Registrar’s Office, Jamia Millia Islamia, Maulana Mohammad Ali Jauhar Marg, Jamia Nagar, New Delhi – 110025.


https://www.jmi.ac.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs"

Post a Comment