Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BPCL Recruitment 2021

 BPCL Recruitment 2021 : BPCLలో ఉద్యోగావకాశాలు. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడును.

BPCL Recruitment 2021

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Bharat Petroleum Corporation Limited) పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అండ్ టెక్నిషియన్(Technician) అప్రెంటీస్(Apprentice) పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నోటిఫికేషన్ 2021 ద్వారా 87 గ్రాడ్యుయేట్ అండ్ టెక్నిషియన్ అప్రెంటీస్ పోస్టులు(Posts) భర్తీ చేయనున్నారు.

పోస్టు పేరుఖాళీలు    అర్హతలు
క్యాటగిరీ-1 గ్రాడ్యుయేట్  అప్రెంటీస్   42ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. 6.3 జీపీఏ సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5.3 జీపీఏ వచ్చి వారు కూడా అర్హులే
క్యాటగిరీ-2 టెక్నిషియన్ (డిప్లమా) అప్రెంటీస్  45ఫస్ట్ క్లాస్ లో డిప్లమా చేసి ఉండాలి. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించినవారు కూడా అర్హులే


గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో ఖాళీలు..

విభాగంఖాళీలు
కెమికల్ ఇంజనీర్  11
సివిల్ ఇంజనీర్  08
ఎలక్ట్రికల్ ఇంజనీర్  05
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్  03
ఇన్ స్ట్రుమెంటర్ ఇంజనీరింగ్  02
మెకానికల్ ఇంజనీరింగ్  13
మొత్తం  42

టెక్నిసియన్ (డిప్లమా) అప్రెంటీస్ విభాగంలో ఖాళీలు.

పోస్టులుఖాళీలు
కెమికల్ ఇంజనీరింగ్  05
సివిల్ ఇంజనీరింగ్  07
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్  08
ఇన్ స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్  08
మెకానికల్ ఇంజనీరింగ్  17
మొత్తం  48


ఎంపిక విధానం..

  • ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • ఇంటర్వ్యూ ఎంపిక అకడమిక్(Academic) ఇయర్‌లో వచ్చిన మార్కుల(Marks) ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • మార్కుల ప్రాధాన్యతలో ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కొంత మినహాయింపు ఉంటుంది.
  • మెడికల్(Medical) పరీక్షలో పాసైన అభ్యర్థులను ఆయా విభాగాల్లో ప్రావీణ్యత(Skill) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకొనే విధానం..
  • ఆసక్తి గల విద్యార్థులు బీపీసీఎల్ నోటిఫికేషన్‌(Notification)ను చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
  • అనంతరం అధికారిక వెబ్‌సైట్ https://www.bharatpetroleum.com ను సందర్శించాలి. (అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
  • నోటిఫికేషన్ పరిశీలించిన తరువాత అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లికేషన్ ఫాం నింపాలి.
  • అప్లికేషన్ ఫాంలో మీరు వినియోగిస్తున్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇవ్వాలి.
  • వీటిని తప్పుగా ఇస్తే సరిచేయడం కష్టం.. ఎంపిక విధానంలో మీకు సమాచారం వీటి ద్వారానే అందిస్తారు.
  • దరఖాస్తు పూర్తి చేసిన తరువాత సబ్‌మిట్(Submit) చేయాలి.
  • ఈ దరఖాస్తుకు సెప్టెంబర్ 24, 2021 వరకు అవకాశం.
  • ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు రావాల్సిన తేదీ సమయం, స్థలం మెయిల్ చేస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BPCL Recruitment 2021"

Post a Comment