Creation of Beneficiary code for Ayas - USER MANUAL
Creation of Beneficiary code for Ayas - USER MANUAL
Creation of Beneficiary code for Ayas - user manual
ప్రతి నెల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయాకు సంబంధించి ఇచ్చిన డ్యూటీ సర్టిఫికేట్ ఆధారంగా ఆయాలకు వారి వ్యక్తిగత ఖాతాలో నగదు జమ చేయబడును. దీనికొరకు మీ మండల పరిధిలోని (TMF) శానిటేషన్ నిర్వహించబడుతున్న ప్రతి పాఠశాలలో పనిచేయుచున్న ఆయాల కు సంబంధించి బెనిఫిషయరీ కోడ్ క్రియేట్ చేయవలెను. ఇంతకుముందు మధ్యాహ్న భోజన పథకం కు సంబంధించి నూతనంగా ఎన్నికైన ఏజెన్సీ వారికి క్రియేట్ చేసిన విధంగానే మండల పరిధిలోని ఆయాల అకౌంట్ నెంబర్లకు beneficiary code మూడు రోజుల లోపల తప్పనిసరిగా క్రియేట్ చేయవలెను.
0 Response to "Creation of Beneficiary code for Ayas - USER MANUAL"
Post a Comment