Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ministry of Defence Recruitment 2021

 Ministry of Defence Recruitment 2021: రక్షణ రంగంలో ఉద్యోగాలు పదోతరగతి అర్హతతో  మొత్తం పోస్టులు:400.

Ministry of Defence Recruitment 2021

కేంద్ర రక్షణ శాఖ (Ministry of Defence) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

బెంగళూరులోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది కేంద్ర రక్షణ శాఖ. 

మొత్తం  ఖాళీలు:400

భర్తీ చేసే పోస్టులు:

  • సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. 
  • దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ: 2021 సెప్టెంబర్ 17  

  • ఆసక్తి గల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 
  • దరఖాస్తు  అధికారిక నోటిఫికేషన్‌లోనే ఉన్నది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ministry of Defence Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0