Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

National Scholarship if the name is registered ..

పేరు నమోదైతేనే జాతీయ స్కాలర్షిప్..

National Scholarship if the name is registered ..

  • NMMS కు ఎంపికైనా పేరు నమోదు కాకుంటే స్కాలర్షిప్ కట్..
  • నవంబర్ 15 వరకు నమోదుకు అవకాశం.. 

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్ స్కాలర్" షిప్ పోర్టల్లో నమోదు చేసుకుంటేనే జాతీయ స్కాలర్షిప్ ఇకపై అందనుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ ను ఏర్పాటు చేసి.. అర్హులైనవారు నమోదు చేసుకుం టేనే స్కాలర్షిప్లు ఇచ్చేలా మార్పు చేసింది. పరీక్షలో మెరిట్ సాధించి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్లో పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. 2020 సంవత్సరానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్(NMMS) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులంతా ఈ సంవత్సరం తప్పనిసరిగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ 'www.scholarships.gov.in లో నవంబర్ 15 లోగా నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన విధించింది. ఇలా పేరు నమోదు చేయని వారికి ఇకపై ఎప్పటికీ ఏవిధంగా స్కాలర్షిప్ మంజూరు కాదని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోని వారే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికైన వారు గత సంవత్సరంలో పోర్టల్లో నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం కూడా రెన్యువల్ కోసం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. అలా చేసుకోని వారికి రానున్న కాలంలో స్కాలర్షిప్ అందదని పేర్కొంది. పాఠశాలలు/ కాలేజీలు తమ విద్యార్థుల వివరాలను డిసెంబర్ 15 లోపల ఆమోదించాలి. డీఈవోలు డిసెంబర్ 31 లోగా వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. విద్యార్థులు పోర్టల్లో నమోదు చేసి తమ అప్లికేషన్ ను పాఠశాల, డీఈవో కార్యాలయాలు ఆమో దించాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. స్కాలర్ షిప్లకు సంబంధించి. ఇతర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్ 'www.bseap.gov.in' ను సందర్శించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీఈవో కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

Website

https://scholarships.gov.in/

Academic Year 2021-22


Guidelines for Registration on National Scholarship Portal

Welcome to National Scholarship Portal (NSP)

How to Apply?

Students applying for scholarship for the first time (Fresh Students) need to “Register” on the portal as fresh applicant by providing accurate and authenticated information as printed on their documents in the “Student Registration Form”.

The registration form is required to be filled by parents / guardian of students who are below the age of 18 years on the date of registration.

Before initiating registration process, students / Parents / guardian are advised to keep the following documents handy:

  • 1. Educational documents of student
  • 2. Student’s Bank account number and IFSC code of the bank branch
  • Note: For pre matric scholarship scheme, where students do not have their own bank account, parents can provide their own account details. However, parents account number can only be used against scholarship applications for maximum two children
  • 3. Aadhaar number of the Student
  • 4. If Aadhaar is not available, then Bonafide student certificate from Institute / School and
  • 5. Aadhaar Enrolment ID and Scanned copy of Bank passbook
  • 6. If Institute/School is different from domicile state of the applicant, then Bonafide student certificate from Institute / School

NMMS-2021 ONLINE APPLICATION

GUIDELINES FOR NMMS SELECTED STUDENTS

                  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "National Scholarship if the name is registered .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0