Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Programs that must be properly maintained in schools during the month of September.

సెప్టెంబర్  నెలలో పాఠశాలల్లో తప్పని సరిగా  నిర్వహించాల్సిన  కార్యక్రమాలు.

Programs that must be properly maintained in schools during the month of September.

 తల్లిదండ్రుల కమిటీ సమావేశం-మొదటి గురువారం. 02-09-2021.

"వి లవ్ రీడింగ్"  కార్యక్రమం-ప్రతి రోజు ఒక పీరియడ్.

భద్రతా ప్రతిజ్ఞ-ప్రతి బుధవారం.

  • 01-09-2021
  • 08-09-2021
  • 15-09-2021
  • 22-09-2021
  • 29-09-2021

విద్యార్థుల చేత దీక్షాలోని పాఠ్యాంశాల వినియోగం-ప్రతి గురువారం

  • 02-09-2021
  • 09-09-2021
  • 16-09-2021
  • 23-09-2021
  • 30-09-2021

యువత మరియు పర్యావరణ క్లబ్ కార్యక్రమాలు-ప్రతి 3వ శుక్రవారం.

  • 17-09-2021

సైన్స్ మరియు గణిత క్లబ్RAA) ప్రతి 4వ శుక్రవారం. 24-09-2021

నో బ్యాగ్ డే-ప్రతి 1వ మరియు 3వ శనివారం.

  • 04-09-2021
  • 18-09-2021

1వ త్రైమాసిక పాఠశాల పత్రిక.

కథ,పద్యం,చదవడం,కథ చెప్పడం,డ్రాయింగ్ పోటీలు.

గృహ ఆధారిత విద్య(CWSN).

  • కళా ఉత్సవ్.
  • రంగోత్సవ్
  • స్కూల్ కాంప్లెక్స్ లు

ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు.

ప్రతి 1వ లేదా 4వ శనివారం.

  • 04-09-2021
  • 25-09-2021

భాషోపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు-ప్రతి 3వ లేదా 4వ శనివారం.

  • 18-09-2021
  • 25-09-2021

ప్రాథమిక స్థాయి  పాఠశాల  ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలు- ప్రతి 3వ లేదా 4వ శనివారం.

  • 18-09-2021
  • 25-09-2021


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Programs that must be properly maintained in schools during the month of September."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0