Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers Profile Updation Service enabled

Teachers Details  Updation Service enabled 

Teachers Profile Updation Service enabled

టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి నూతన వెబ్సైట్ను రూపొందించారు. website  నందు ఉపాధ్యాయులు లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

లాగిన్ కావడానికి యూజర్ ఐడి గా మీ ట్రెజరీ ఐడి నెంబర్ వినియోగించాలి పాస్వర్డ్ గా guest అని టైప్ చేసి లాగిన్ కావలసి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత మీరు పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవలసి ఉంటుంది.

పాస్వర్డ్ ఎలా రీసట్ చేసుకోవాలి?

How to Update AP Teachers Profile in New TIS EMS - Teacher Information System Education Management System Personal Details, Educational Details, Appointment Details, Transfers Details

TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. 

కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం మరియు 

మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు అప్డేట్ చేయు పూర్తి విధానం

  • 1. Click on https://studentinfo.ap.gov.in/EMS/
  • 2. Enter User Id: Your 7 Digit treasury Code
  • 3. Enter Default password: guest
  • 4. Enter the Verification Code
  • 5. Click on Login
  • 6. Change Password
  • 7. Click on Teacher Profile under services
  • 8. Enter / Update Personal, Educational, Appointment, Transfers Details and Submit each section
    New TIS Link click here

    SUBSCRIBE TO OUR NEWSLETTER

    Seorang Blogger pemula yang sedang belajar

    0 Response to "Teachers Profile Updation Service enabled"

    Post a Comment

    google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0