Update AP Teachers Profile in New TIS EMS website
Update AP Teachers Profile in New TIS EMS website.
How to Update AP Teachers Profile in New TIS EMS - Teacher Information System Education Management System Personal Details, Educational Details, Appointment Details, Transfers Details
TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు.
కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం మరియు
మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు అప్డేట్ చేయు పూర్తి విధానం.
1. Click on https://studentinfo.ap.gov.in/EMS/
2. Enter User Id: Your 7 Digit treasury Code
3. Enter Default password: guest
4. Enter the Verification Code
5. Click on Login
6. Change Password
0 Response to "Update AP Teachers Profile in New TIS EMS website"
Post a Comment