APPSC: Notification Released for Assistant Engineers in Various Engineering Services - Application Process Started
అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ప్రక్రియ విడుదల.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.
మొత్తం పోస్టులు: 190
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21-10-2021
దరఖాస్తుల చివరి తేదీ: 11-11-2021
0 Response to "APPSC: Notification Released for Assistant Engineers in Various Engineering Services - Application Process Started "
Post a Comment