Grama-Ward Sachivalayam Employees Attendance Regularization, Day-wise Report
గ్రామ సచివాలయ సిబ్బంది అందరికీ ముఖ్య గమనిక.
1. గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా విధిగా HRMS పోర్టల్ లో https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login తమ GSWS లాగిన్ ద్వారా ATTENDANCE REGULAZATION చేసుకోవలెను.
2. HRMS పోర్టల్ తమ లాగిన్ తో ఓపెన్ చేసిన తరువాత ప్రొఫైల్ లో MY IN/OUT TIME అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క రోజు వారి IN AND OUT టైం ను గమనించగలరు.
3. తదుపరి Attendance regularization అనే ఆప్షన్ ద్వారా ఆరోజు ఎందుకు attendance వేసుకోలేదో సరైన రుజువు పత్రం తో పాటు regularization కోసం అప్లై చేసుకోవలెను. అలాగే leave పెట్టినట్లు అయితే apply leave అనే ఆప్షన్ ద్వారా లీవ్ అప్లై చేసుకోవలెను. గౌరవ మండల అధికారులు ఆ సెలవులను approve చేస్తారు.
4. గ్రామ సచివాలయ సిబ్బంది అందరు ఈరోజు 23.10.2021 పూర్తి అయ్యేలోగా ఈ టాస్క్ పూర్తి చేయవలెను.
5. Attendance regularization చేసిన వారు ఈ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AttendanceReportMandal లింక్ ద్వారా మీ attendance రిపోర్ట్ update అయిందో లేదో తెలుసుకోవచ్చు.
సచివాలయ ఉద్యోగుల / వాలంటీర్ ల బయోమెట్రిక్ హాజరు డాష్ బోర్డు లింక్:
క్రింది లింక్ ఓపెన్ చేసి జిల్లా, మండలం, Employees / Volunteers, తేదీలను ( From- To ) ఇచ్చిన తరువాత Submit చేస్తే వారి సచివాలయం వారీగా.
1. పేరు
2. హోదా
3. క్యాలండర్ రోజులు
4. పని దినాలు
5. సెలవులు
6. హాజరు రోజులు
7. సెలవులు
8. Regularized రోజులు
9. హాజరు శాతం చూపిస్తుంది.
Check Your Attendance click here
0 Response to "Grama-Ward Sachivalayam Employees Attendance Regularization, Day-wise Report"
Post a Comment