Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Poleramma Tempul

Poleramma Tempul

Poleramma Tempul


 నాగన్నపాలెం గ్రామస్తులకు  విజ్ఞప్తి


రేపటి రోజున అనగా 15.10.2021 శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి పోలేరమ్మ గుడి వద్ద ఒంగోలు వారిచే పాటల కచేరి కార్యక్రమం నిర్వహించ బడును.అనంతరం గ్రామ భక్తజనులందరికి గుడివద్ద భోజనాలు నిర్వహించ బడును.కావున గ్రామస్తులందరు ఈ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా మనవి.


పాటల కచేరి నిర్వహించు వారు : నాగన్నపాలెం యువత


భోజన కార్యక్రమం నిర్వహించు వారు 

శ్రీ చెరుకూరి.శ్రీనివాసరావు 

S/O నాయుడమ్మ.


కావున ప్రతి ఒక్కరికి పేరుపేరు న తెలియజేయడమైనది దీనినే ఆహ్వానం గా భావించి ప్రతి ఒక్కరు బయట ఊళ్లలో ఉండే మనఊరు గ్రామస్తులందరు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలెను.


గమనిక: ప్రతి ఒక్కరు మస్కు ధరించ వలెను

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Poleramma Tempul"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0