Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI PO Recruitment 2021

 SBI PO Recruitment 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..!

SBI PO Recruitment 2021

SBI PO Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 2,056 ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ నియమకాలకు దరఖాస్తులను..

SBI PO Recruitment 2021:

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 2,056 ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఎస్‌బీఐలో ఎన్నో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన వారు నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కరోనా మహమ్మారి తర్వాత చాలా రంగాల్లో ఉద్యోగల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలలో ఉద్యోగాలను భర్తీ అవుతున్నాయి.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్‌ 5

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 25

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌: నవంబర్‌ లేదా డిసెంబర్‌లో

ఆన్‌లైన్‌ ప్రధాన పరీక్ష: డిసెంబర్‌ 2021

ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి2వ లేదా 3వ వారంలో

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

వయస్సు: 2021 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

SBI PO నియామకం 2021: జీతం

అభ్యర్థులు రూ .36,000 నుండి రూ 63,840 వరకు నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్‌లతో రూ. 41,960 ప్రాథమిక చెల్లింపు పొందుతారు.

NOTIFICATION


నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా ఇంగ్లీష్ కొరకు ఇక్కడ చూడగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI PO Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0