Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Recruitment

 APPSC Recruitment: గెజిటెడ్‌’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.

APPSC Recruitment

ప్రభుత్వంలోని 7 శాఖల్లో కలిపి 25 రకాల గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి బుధవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. 

భర్తీ చేసే పోస్టులు:

(ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు-11, సెరికల్చర్‌ ఆఫీసర్‌-1

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌-6

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 02

టెక్నికల్‌ అసిస్టెంట్‌(పోలీస్‌)-1

అసిస్టెంట్‌ కమిషనర్‌(దేవాదాయ)-03

అసిస్టెంట్‌ డైరెక్టర్‌(హార్టికల్చర్‌)-1

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు కలిగి ఉండాలి.

వయసు: టెక్నికల్‌  అసిస్టెంట్‌ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు; అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకు 28 నుంచి 42 ఏళ్లు; మిగతా పోస్టులకు 18నుంచి 42 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 వరకు చెల్లిస్తారు

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2021

దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2021

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Recruitment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0