Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APSPDCL

 APSPDCL తిరుపతిలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు.. పూర్తి వివరాలివే

APSPDCL

ప్రధానాంశాలు:

  • ఏపీఎస్‌పీడీసీఎల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌
  • నవంబర్‌ 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • నవంబర్‌ 30 దరఖాస్తులకు చివరితేది

APSPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఏపీ లిమిటెడ్‌ (APSPDCL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌), చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబర్‌ 30 దరఖాస్తులకు చివరితేది.

మొత్తం ఖాళీలు : 10

 ట్రెయినీ (ఫైనాisన్స్‌) - 8

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ - 2

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.11.2021

దరఖాస్తులకు చివరితేది : 30.11.2021

Website :

https://www.apspdcl.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APSPDCL"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0