Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Duties and responsibilities of HM and Teachers

 Duties and Responsibilities of HM & Teachers ప్రధానోపాధ్యాయుని మరియు ఉపాధ్యాయుని విధులు.

Duties and responsibilities of HM and Teachers

ప్రధానోపాధ్యాయుని మరియు ఉపాధ్యాయుని విధులు

(GOMs.No. 13 Edo Dt. 8-1-86

Duties and responsibilities of Headmaster in school

1. అకడమిక్ 

  • ఎ) వారానికి కె.పీరియను బోధన, సాధ్యమైనంత వరకు ఒక సబ్జెక్టు 
  • బి) ప్రత్యేకించి తన సల్లుగు ఉపాధ్యాయు యితరులకు సాధారణంగాను మార్గదర్శకత్వం వహించుట. 
  • సి) తన సబ్జక్టులోను యితర సబ్జెక్టులలో స్థానిక ప్రతిభావంతుంది. సలహాలను యించుటకు ఏర్పాటు చేయుట. 
  • డి) అవసరమైన ప్రత్యేక విషయాలలో సూచనల నిచ్చేందుకు పర్యవేక్షణాధికారం కోరుట, 
  • ఇ) కనీస విద్యా విషయక మరియు సంస్థాపరమైన ప్రణాళికలను తన సహాధ్యాయుల సహకారంతో రూపొందింది. అమలు జరుపుట. 
  • ఎఫ్) అన్ని సబ్జెక్టులలోను ప్రతిభావంతులైన ఉపాధ్యాయులచే మోడల్ లెసన్స్ యిప్పించుట, 
  • జి) సమ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించుట, 
  • హెచ్) సభలు, సమావేశాలు, వర్కుషాపులు నిర్వహించుట.  సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించుట,

2. పర్యవేక్షణ : 

  • ఎ) ఉపాధ్యాయులకు తయారు చేయబడిన పాఠ్య ప్రణాళికలను వార్షిక ప్రణాళికలను తరచుగా (నెలకొకసాలు, పర్యవేక్షించుట. 
  • బి) టైంటేబులు తయారు చేయుట, అమలు జరుపుట, 
  • సి), ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి అభివృద్ధి కొరకు సూచనలు యిచ్చుట. 
  • డి) వ్యాయామ విద్య, ఆరోగ్యవిద్య, నైతిక విద్య సృజనాత్మక సాంఘికోపయుక్త ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించుట, 
  • ఇ) స్కౌట్, గైడ్ లను పాఠ్య ప్రణాళికేతర అంశలముగా ప్రవేశపెట్టి వాటిని పర్యవేక్షించుట. 
  • ఎఫ్) వైజ్ఞానిక ప్రదర్శనలు క్రీడలయందు ఆసిక్తిని పెంపొందించుట. 
  • జి) కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ననుసరించి పాఠ్యాంశాలను పూర్తి చేయించుట, 
  • హెచ్), వీలైన చోట్ల బుక్ బ్యాంకులను, పొదుపు కార్యక్రమాలను విద్యార్థి సహకార సంస్థలను ప్రోత్సహించుట. 
  • ఐ) ఉపాధ్యాయులు విద్యావిషయక సాంస్కృతిక కార్యకలాపాలను నమోదు చేయించుట.

3. పాలనా నిర్వహణ : 

  • ఎ) ప్రతి ఉపాధ్యాయుని తరగతి బోధనము ప్రతి టరమ్ లోను ఒకసారి పరిశీలించుట. 
  • బి) మేనేజిమెంట్ సరఫరా చేసిన అన్ని రిజిష్టరులను నిర్వహించుట. 
  • సి) స్పెషల్ ఫీజును వసూలు చేసి, సక్రమంగా వినియోగించి జమా ఖర్చులు చూపించుట. 
  • డి) ఆఫీసు సిబ్బంది పనిని పర్యవేక్షించుట. 
  • ఇ) పేజిల్ను సక్రమంగా దాఖలు చేయుట. ఇ) పేబిల్స్ను సక్రమంగా దాఖలు చేయుట, 
  • ఎఫ్) విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆఫీసు సిబ్బంది సకాలంలో హజరగునట్లు చూచుట, స్కూల్ యూనిఫారం నిర్దేశించుట, జాతీయ పండుగలను జరుపుట, విద్యా విషయక పోటీలలో విద్యార్థులు పాల్గొనునట్లు చూచుట, 
  • హెచ్) పరీక్షలు సక్రమంగా నిర్వహించుట. 
  • ఐ) యాజమాన్యం నిర్దేశించిన ఇతర ప్రత్యేక బాధ్యతలను నిర్వహించుట. ) ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సమావేశములను నిర్వహించుట. 
  • కె) పాఠశాల అభివృద్ధికి సమాజం యొక్క సహకారమును పొందుట. 

what are the duties and responsibilities of a teacher? సహాయోపాధ్యాయుల విధులు:

1. అకడమిక్ : 

  • ఎ) నిర్ణయించిన కాలపరిధిలో నిర్ణయించిన సబ్జక్టును బోధించుట. 
  • బి). జూనియర్ ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించుట, 
  • సి) విద్యార్థుల వ్రాతపనిని సరిదిద్దుట, 
  • డి.) పరీక్షల జవాబు పత్రాలను దిద్దుట, 
  • ఎఫ్) తను బోధించు | సబ్జక్టులలో కనీస విద్యావిషయక ప్రణాళికను అమలు జరుపుట, 
  • జి) విద్యార్థుల వెనుకబాటుతనాన్ని గుర్తించి మెరుగుదలకు కృషిచేయుట. 
  • హెచ్) పాఠశాలలో లభ్యమయ్యే భోధనోపకరణాలను ఉపయోగించుకోనుట. 
  • ఐ) నల్లబల్ల పనిని అభివృద్ధి పరుచుకొనుట, 
  • జె) నమూనా పరిశోధన కార్యక్రమములు నిర్వహించుట.

2. తరగతి గది నిర్వహణ : 

  • ఎ) తరగతి గది. క్రమశిక్షణను నిర్వహించుట. 
  • బి) హాజరుపట్టీలు నిర్వహణ. 
  • సి) విద్యార్థులు. | వ్యక్తిగత పరిశుభ్రతను, తరగతి పరిశుభ్రతను నిర్వహించటాన్ని ప్రోత్సహించుట. 
  • డి) తరగతులకు క్రమబద్ధంగా హాజరగుట. 
  • ఇ) పాఠ్యపుస్తకాలను గురుపూజ తృప జండాలను అమ్ముటలో ప్రధానోపాధ్యాయునికి సహకరించుట. 
  • ఎఫ్) పాఠశాలలో జరుపు | జాతీయ పండుగ కార్యక్రమాలలో భాగస్వామ్యము వహించుట, నిర్వహించుట. 
  • జి) పాఠ్యేతర మరియు సహపాఠ్య అంశాలలో భాగస్వామ్యం వహించుట, నిర్వహించుట. 
  • హెచ్) స్కూలు యూనిఫారం ధరించుటను, క్రమశిక్షణను ప్రోత్సహించుట, 
  • ఐ) పై అధికారుల ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయునిచే అప్పగించబడిన విధులను బాధ్యతలను నిర్వర్తించుట.

(G.O.Ms. No. 54 Edn Dept. Dt 1-6-2000).

what are the duties and responsibilities of a teacher?

Duty chart for teachers

Duties and responsibilities of HM

Duties and responsibilities of Headmaster in 


 HMs Duties

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Duties and responsibilities of HM and Teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0