Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DIKSHA News

 DIKSHA News: దీక్షా అప్లికేషన్ నందు అందరూ ఉపాధ్యాయులు ప్రొఫైల్ అప్డేట్ చేయాలి.

DIKSHA News

ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు NISHTHA 2.0 మరియు NISHTHA 3.0 కోర్సులు చేస్తున్నారు. ఈ కోర్సులకు సంబంధించి ప్రొఫైల్ అప్డేట్ చేయమని ఆదేశిస్తున్నారు ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి పూర్తి వివరాలు క్రింది వీడియో రూపంలో ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. 

All the MEOs are instructed to communicate that all teachers of 1-12 classes have  to update their profile details in  DIKSHA app.   Schools can check by  giving their UDISE code for how many teachers updated profile in this link 

 It's a mandatory thing in order to get their course completion certificates after their successful completion of courses.

The process of updating  profile in DIKSHA video is kept in the dashboard.

 DEO&DPC and APC.

NISHTHA 2.0 కోర్సు లు పూర్తి చేసున్న హైస్కూల్ ఉపాధ్యాయులు & NISHTHA 3.0 FLN కోర్సులు పూర్తి చేస్తున్న ప్రీ ప్రైమరీ & ప్రైమరీ ఉపాధ్యాయులు

Course completion certificate పొందుట కొరకు DIKSHA-App లో Profile data update చేయవలయును

(School name, cluster name ,block name )

L. DURGA PRASAD, KRP, NISHTHA

ప్రొఫైల్ అప్డేట్ చేసిన వారి వివరాలు మీ పాఠశాల యొక్క UDISE Code ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ మీరు అప్డేట్ చేశారో లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోగలరు.

Teachers You have Update Their Profile in DIKSHA 

CLICK HERE


DIKSHA Teachers How to Update Profile


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DIKSHA News"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0