Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Survey on the learning ability of students across the country from 12.11.21

12.11.21 నుండి దేశవ్యాప్తంగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యంపై సర్వే.


3,5,8,10 తరగతుల వారికి పరీక్ష

దేశవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్,మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 3 , 5 , 8 , 10 వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 12 వ తేదీన నేషనల్ అచీవ్మెంట్ సర్వే ( ఎన్ ఏఎస్ ) నిర్వహించనుంది .

మొత్తం 36 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 733 జిల్లాల్లో ఉన్న 1.23 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 38 లక్షల మంది విద్యా ర్థుల ప్రతిభా పాటవాలను ఈ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు .

ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే సర్వే చివరి సారిగా 2017 నవంబర్ 13 న జరిగింది .

శుక్రవారం నిర్వహించబోయే సర్వేలో కొవిడ్ కారణంగా పిల్లల చదువులకు ఎదు రైన ఇబ్బందులు , కొత్తగా నేర్చుకున్న అంశాలను గుర్తించనున్నారు .

3 , 5 తర గతుల విద్యార్థుల సామర్థ్యాన్ని భాష , గణితం , ఈవీఎస్ అభ్యాస విషయంలో లెక్కిస్తారు .

8 వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని భాష , గణితం , సామాన్య , సాంఘిక శాస్త్రాల్లో పరీక్షిస్తారు .

10 వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని ఇంగ్లిష్ , గణితం , సామాన్య , సాంఘిక శాస్త్రాల్లో అంచనావేస్తారు .

ఇందుకోసం తెలుగు , ఇంగ్లిష్ , హిందీతోపాటు మొత్తం 22 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Survey on the learning ability of students across the country from 12.11.21"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0