Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know the real motive behind CS Committee finalizing 14.29% fitment?

 CS కమిటీ 14.29% ఫిట్ మెంట్ ఖరారు చేయడంలో  అసలు మతలబు తెలుకుందాం.

Do you know the real motive behind CS Committee finalizing 14.29% fitment?


  ఇప్పుడు ఒకసారి వివరంగా చూద్దాం!

ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రస్తుత జీతభత్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అనుకుందాము.

Pay = 40270

D.A.= 13505(33.536%)

HRA= 4832

IR     = 10873(27%)

----------------------------------

Total= 69480

----------------------------------

CS కమిటీ ప్రకారం 14.29% ఫిట్ మెంట్ అయితే

Pay = 40270

DA  = 12234(30.382%)

Fitmt= 5755(14.29%)

-----------------------------------

Total= 58259

-----------------------------------

So pay fixed కొత్త పే  స్కేల్  ప్రకారం రు.58680/- అనుకుందాము.

ఇప్పుడు కొత్త పే ప్రకారం జీతభత్యాలు ఇలా ఉంటాయి.

Pay. = 58680

DA   =  4272(7.28%)

HRA=  7042

-----------------------------

Total=  69994

------------------------------

అంటే

 పాత జీతం = 69480

 కొత్త జీతం  = 69994

అంటే పెరుగుదల =514

ఇదీ అసలు మతలబు. ఇది IAS ల తెలివితేటలు. అనగా PRC ఇచ్చాము అని చెప్పవచ్చు. కానీ పెరుగుదల ఉండదు. ప్రభుత్వంపై భారం పడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know the real motive behind CS Committee finalizing 14.29% fitment?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0