IOCL: 300 jobs in Indian Oil Corporation .. Vacancies details in AP and Telangana
IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 300 ఉద్యోగాలు.ఏపీ, తెలంగాణలోనూ ఖాళీల వివరాలు.
ప్రధానాంశాలు
- IOCL జాబ్ రిక్రూట్‌మెంట్
- సదరన్ రీజియన్‌లో 300 అప్రెంటిస్ ఖాళీలు
- దరఖాస్తులకు చివరితేది 27.12.2021
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. సదరన్ రీజియన్ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ).వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 300 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్ చూడ గలరు.
మొత్తం పోస్టులు: 300
విభాగాలు
- ఐటీఐ/అకౌంటెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్ - ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్
- రిటైల సేల్స్ అసోసియేట్ - ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్
- టెక్నీషియన్ అప్రెంటిస్‌లు - డిప్లొమా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు కు ప్రారంభం: 10.12.2021
దరఖాస్తు కు చివరి తేది: 27.12.2021
వెబ్‌సైట్: CLICK HERE
నోటిఫికేషన్ : CLICK HERE
0 Response to "IOCL: 300 jobs in Indian Oil Corporation .. Vacancies details in AP and Telangana"
Post a Comment