Primary Classes Grading software 2021-22 prepared by K.SANYASI NAIDU
Primary Classes Grading software 2021-22 prepared by K.SANYASI NAIDU.
Updated 26-12.2021
ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతి వరకు విద్యార్థులు యొక్క ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ పరీక్షలో మార్కులను ఎంటర్ చేస్తే గ్రేడ్ లు మరియు ర్యాంక్ లు మరియు పర్సెంటేజ్ లు , ప్రోగ్రెస్ రిపోర్ట్ లు ఆటోమాటిక్గా జనరేట్ అవుతాయి. దీని కోసం ముందుగా క్రింది లింకును క్లిక్ చేసి సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోగలరు.
SOFTWARE లో DATA, ATD, FS, FS DATA,SMF, CLASS GRADES, PROGRESS CARDS,RANKS అనే షీట్స్ ఉంటాయి.
ప్రైవేట్ పాఠశాల ల వారు కూడా సాఫ్ట్వేర్ ను ఉపయోగించు కోగలరు.
వీటిలో మీరు డేటా షీట్ లో మీ పాఠశాల యొక్క రోలు తరగతి వారీగా నమోదు చేసినట్లయితే అటెండెన్స్ షీటులో ఆ తరగతి వారీగా జనరేట్ చేయబడతాయి. ఇప్పుడు మీ విద్యార్థులు యొక్క పూర్తి వివరాలు అన్నీ ఫిల్ చేసి పక్కన ఉన్న FS సీట్లో విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేసినట్లు అయితే ఆటోమేటిక్గా పిల్లల యొక్క టోటల్ గ్రేడ్స్ జనరేట్ చేయబడతాయి. అలాగే మీరు ఆఫీస్ కి ఇవ్వవలసిన అన్ని ప్రొఫార్మా లు కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేయబడతాయి.
Click Here To DOWNLOAD GRADING SOFTWARE BY K.S.NAIDU
0 Response to "Primary Classes Grading software 2021-22 prepared by K.SANYASI NAIDU"
Post a Comment