Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Circle Based Officer Jobs

 SBI Circle Based Officer Jobs: డిగ్రీ అర్హతతో 1226 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.వివరాలు.

ప్రధానాంశాలు:

  • SBI భారీ జాబ్‌ నోటిఫికేషన్‌
  • 1226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
  • డిసెంబర్‌ 9 నుంచి దరఖాస్తులు ప్రారంభం

SBI Circle Based Officer Jobs: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా1226 (రెగ్యులర్‌-1100, బ్యాక్‌లాగ్‌-126) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CIRCLE BASED OFFICER) పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ అఫిషియల్ వెబ్‌సైట్‌ https://sbi.co.in/ లో తెలుసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 1226

పోస్టు పేరు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్

అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 2021 డిసెంబర్‌ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.12.2021

దరఖాస్తులకు చివరితేది: 29.12.2021

ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి 2022

Important Links  : 

Website :Click Here

Apply Online  : Click Here

Registration  : Click Here

Notification : Click Here


FOR ENGLISH POST CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Circle Based Officer Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0