South Eastern Railway jobs
సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway)లో పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా 1785 అప్రెంటీస్ (Apprentice) ఖాళీలను ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వర్క్‌షాప్‌ల వారీగా పోస్టుల వివరాలు
వర్క్‌షాప్ | పోస్టుల సంఖ్య |
ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ | 360 |
సిగ్నల్ & టెలికాం ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ | 87 |
ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్‌లు /ఖరగ్‌పూర్ | 120 |
SSE(వర్క్స్)/ ఇంజినీ/ఖరగ్‌పూర్ | 28 |
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ఖరగ్‌పూర్ | 121 |
డీజిల్ లోకో షెడ్/ఖరగ్‌పూర్ | 50 |
Sr .DEE(G)/ఖరగ్‌పూర్ | 90 |
TRD డిపో/ ఎలక్ట్రికల్/ ఖరగ్‌పూర్ | 40 |
EMU షెడ్/ ఎలక్ట్రికల్/ TPKR | 40 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/సంత్రాగచ్చి | 36 |
సీనియర్ DEE(G) చక్రవోహర్‌పూర్ | 93 |
ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో/చక్రోహర్‌పూర్ | 30 |
క్యారేజ్&వ్యాగన్ డిపో/చక్రోహర్‌పూర్ | 65 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/టాటా | 72 |
ఇంజనీరింగ్ వర్క్‌షాప్/SINI | 100 |
ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/SINI | 07 |
SSE(వర్క్స్)/ Eng/చక్రధర్‌పూర్ | 26 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బోనోముండా | 50 |
డీజిల్ లోకో షెడ్/ బోనోముండా | 52 |
సీనియర్ DEE(G)ADRA | 30 |
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ADRA | 65 |
డీజిల్ లోకో షెడ్/ BKSC | 33 |
TRD డిపో ఎలక్ట్రికల్ ADRA | 30 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/BKSC | 31 |
ఫ్లాష్ బట్ బిల్డింగ్ ప్లాంట్/జార్సుగూడ | 25 |
SSE(వర్క్స్)/ Eng/ADRA | 24 |
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ రాంచీ | 30 |
సీనియర్ DEE(G)/రాంచీ | 30 |
TRD డిపో ఎలక్ట్రికల్/రాంచీ | 10 |
SSE(వర్క్స్)/Eng రాంచీ | 10 |
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పదోతరగతి, ఇంటర్ చదివి ఉండాలి. ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
- Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
- Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://rrcser.co.in ను సందర్శించాలి.
- Step 3 : అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- Step 4 : తరువాత అప్లికేషన్ లింక్ https://appr-recruit.co.in/2021-22Aprt/gen_instructions_ser.aspx లోకి వెళ్లాలి.
- Step 5 : అనంతరం New Registration ఆప్షన్ క్లిక్‌చేసి దరఖాస్తులోకి వెళ్లాలి.
- Step 6 : దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి.
- Step 7 : పరీక్ష ఫీజు రూ.100 చెల్లించి దరఖాస్తు పక్రియను ముగించాలి.
- Step 8 : అనతరం అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
- Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 14, 2021 వరకు అవకాశం ఉంది.
0 Response to "South Eastern Railway jobs"
Post a Comment