Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BSF Constable Recruitment 2022: Apply for 2788 Posts – Details Here

BSF  లో 2788 కానిస్టేబుల్ పోస్టులు అర్హత మరియు దరఖాస్తు వివరాలు.

BSF Constable Recruitment 2022: Apply for 2788 Posts – Details Here


భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ 2021-2022 సంవత్సరానికి గాను కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్)

మొత్తం ఖాళీలు: 2788

(పురుషులు - 2651, మహిళలు-137)

  • 1) కాబ్లర్ - 91 (పురుషులు - 88, మహిళలు-03)
  • 2) టైలర్: 49 (పురుషులు - 47, మహిళలు-02)
  • 3) కుక్: 944 (పురుషులు - 897, మహిళలు - 47)
  • 4) డబ్ల్యూ /సీ: 537 (పురుషులు - 510, మహిళలు - 27)
  • 5) డబ్ల్యూ /ఎం: 356 (పురుషులు - 338, మహిళలు - 18)
  • 6) బార్బర్: 130 (పురుషులు - 123, మహిళలు - 07)
  • 7) స్వీపర్: 637 (పురుషులు - 617, మహిళలు - 20)
  • 8) కార్పెంటర్: 13
  • 9) పెయింటర్: 03
  • 10) ఎలక్ట్రిషియన్: 04
  • 11) డ్రాఫ్ట్ మెన్: 01
  • 12) వెయిటర్: 06
  • 13) మాలి: 04

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ. 21,700 నుంచి రూ.69,100 పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ప్రకటన వెలువడిన తేదీ 2022 జనవరి 15-21 విడుదల అయినది, కావున దరఖాస్తులకు చివరి తేదీ 01-03-2022

How to Apply BSF Constable Tradesman Online Application Form 2022?

Candidates are required to apply online for Constable Tradesman Recruitment through the BSF website. Applicants are first required to go to www.bsf.gov.in and register themselves by filling One-Time Profile. We have shared the steps below by following which you will be able to fill up and then submit your application form for Border Security Force Tradesman Jobs  without facing any problem. The Steps to Submit Application Form is as follows

  • 1st Step – Visit @http://rectt.bsf.gov.in/, i.e. official website of the Border Security Force
  • 2nd Step – First, click on the ‘Candidate Login’ button and then on the ‘Register Here’ link.
  • 3rd Step – Now, fill up the One-Time Profile (OTP) as asked to create your profile.
  • 4th Step – Press the ‘SAVE’ button after filling the profile.
  • 5th Step – Log in with your credentials, namely Email ID & Password.
  • 6th Step – Open a link named ‘Click Here to Apply’ against BSF Constable Tradesman Recruitment 2022 Notice which will be available under active advertisements.
  • 7th Step – Upload the images of recent Photograph, Signature, Thumb Impression and Other Supportive Documents.
  • 8th Step – Pay the examination fee through the provided sources.
  • 9th Step – Ensure all relevant fields in the application are filled and then press the ‘Final Submit’ button.
  • 10th Step – Take a printout of your online application form for future reference.
  • Official Links for BSF Tradesman 2022 Recruitment

NOTIFICATION. APPLY HERE

WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BSF Constable Recruitment 2022: Apply for 2788 Posts – Details Here"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0