Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Decisions of the state cabinet meeting which started at the secretariat on Friday under the chairmanship of Chief Minister YS Jaganmohan Reddy.

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం .. పీఆర్సీ జీవోలకు ఆమోదం.

AP కేబినెట్ నిర్ణయాలు

  • పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం
  • ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంకరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చపీఆర్సీ జీవోలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
  • పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం
  • కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
  • కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం
  • ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపుఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు
  • ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం
  • వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదం
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం
  • ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Decisions of the state cabinet meeting which started at the secretariat on Friday under the chairmanship of Chief Minister YS Jaganmohan Reddy."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0