Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of school holidays for the month of January 2022.

 2022 జనవరి నెలలో పాఠశాలకు సెలవులు.

Details of school holidays for the month of January 2022.

2022 జనవరి నెలలో పాఠశాలకు సెలవుల వివరాలు.

  • 1. 02.01.2022 : ఆదివారం
  • 2. 08.01.2022 : రెండవ శనివారం
  • 3. 09.01.2022 : ఆదివారం
  • 4. 16.01.2022 : ఆదివారం
  • 5. 23.01.2022 : ఆదివారం
  • 6. 26.01.2022 : రిపబ్లిక్ డే
  • 7. 30.01.2022 : ఆదివారం
  • 8.01.01.2022 : నూతన సంవత్సరం (ఐశ్చిక సెలవు)
  •  10.01.2022 నుండి 15.01.2022 వరకు  సంక్రాంతి సెలవులు

నెలలో మొత్తం రోజులు : 31

నెలలో మొత్తం సెలవులు : 14

నెలలో పని దినములు : 17

సంక్రాంతి సెలవులకు ముందు,వెనుక సెలవు పెట్టుకోవచ్చునా?

సంక్రాంతి ,దసరా సెలవులకు suffix,Prefix ఉండవు.అంటే ఎన్ని రోజులు ఇచ్చినా TERMINAL HOLIDAYS కావు.కాబట్టి ఈ సారి సంక్రాంతి(08-01-2022-----16-01-2022(9రోజులు).అంటే సెలవులు 10 రోజులకు మించలేదు( 9రోజులు). కావున ఎవరికైన అత్యవసరమైన యెడల సెలవులు ప్రారంభానికి ముందురోజు కాని,సెలవులు పూర్తి అయిన తరువాత రోజు కాని (ఏదో ఒకరోజు మాత్రమే)సెలవు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చును.

ఏదైనా సెలవులు 10రోజులు మించరాదు.

10రోజులు మించినట్లైతే అది ELIGIBLE LEAVE గా పరిగణిస్తారు.

గమనిక:

SUMMAR HOLIDAYS మాత్రమే TERMINAL HOLIDAYS.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of school holidays for the month of January 2022."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0