TTD Recruitment 2022 | Apply For Tirumala Tirupati Devasthanams, TTD Jobs at Andhra Pradesh
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఎస్‌వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఇది. ఈ హార్ట్ సెంటర్‌లో 8 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని టీటీడీ స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆసక్తిగల అభ్యర్థులు 2022 జనవరి 20 లోగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్స్ పోస్టులో పంపాల్సి ఉంటుంది. లేదా మెయిల్‌లో పంపొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.
TTD Jobs Recruitment 2022 Details
Post Name | No of Posts |
Inspectors | 07 |
Dravida Veda | Various |
AP TTD Recruitment 2022 Highlights:-
Name of the organization | Tirumala Tirupati Devasthanams |
Post Name | Inspectors, Dravida Veda |
Category | Tamilnadu Govt Jobs |
No of vacancies | 07 |
Job Location | Tirupati – Andhra Pradesh |
Notification Date | 27.12.2021 |
Last Date | 25.01.2022 |
Official Website | tirumala.org |
Important Dates
Dates to remember about the AP Govt Jobs 2022.
Start Date to Apply | 27-12-2021 |
Last Date to Apply | 25-01-2022 |
How to Apply For TTD Recruitment 2022 Notification?
- Candidates can open the official website.
- Then find the career/recruitment page on the menu bar.
- Click the official notification download and read carefully.
- Fill in all the particulars without any errors.
- Finally, submit Your Application.
Address
- Special officer, Nalayira divya prabanda parayana scheme, O/o ADPP, (All Hindu Dharmic projects), TTD, Sveta Building, Opp SV University Main Building, Tirupati – 517502.Ph: 0877-2264519.
Application Fees
TTD jobs 2022 as follows Application Fees.
- Nil
Selection Procedure
This TTD Job Vacancy 2022 follows
- Written Test, Interview
- Step 1- అభ్యర్థులు ముందుగా https://www.tirumala.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- Step 2- హోమ్ పేజీలో నోటిఫికేషన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
- Step 3- శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
- Step 4- నోటిఫికేషన్‌లోనే చివర్లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది.
- Step 5- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
- Step 6- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చేరేలా పంపాలి. లేదా మెయిల్‌లో పంపొచ్చు.
0 Response to "TTD Recruitment 2022 | Apply For Tirumala Tirupati Devasthanams, TTD Jobs at Andhra Pradesh"
Post a Comment