Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Wage earner - do you know what you are missing out on?

వేతన జీవుడా  - నీవు కోల్పోనున్నదెంతో తెలుసా?

Wage earner - do you know what you are missing out on?

ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన 8DA లలో ఒక్క DA బకాయి కూడా చెల్లించని ప్రభుత్వం 23.29% ఫిట్మెంట్ తో బకాయిపడ్డ 5DAలను 1.4.2020 నుంచి పిఆర్సి తో పాటు ఏక కాలంలోనే చెల్లిస్తాం అనడం లో దాగిఉన్న మర్మం.

1. 23.29% ఫిట్మెంట్ ప్రకటించినా ఉద్యోగికి కలిగే లబ్ది 18.29 శాతమే.

ఫలితంగా ఉద్యోగి ఇంత వరకు తీసుకున్న IR 27% కంటే దాదాపు 9% తక్కువ జీతాన్ని పిఆర్సి రూపేనా పొందనున్నాడు.

నిజం తెలిస్తే ఉద్యోగులు  భగ్గుమంటారు, తిరగబడరాదని బకాయిపడ్డ DAలన్ని ఒకేసారి ఇస్తామని ప్రకటించి మరో ఉచ్చులో బిగించి IR రూపేణా అదనంగా తీసుకున్న 9% రికవరీకి వేసిన పాచిక*

2. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా Oct 2022 నుంచి పీఆర్సీని అమలు చేస్తామన్నప్పటికి మీరు కోరిన ఫీట్మెంట్ ఇవ్వలేకపోయినందున మీకు లబ్ది చేకూర్చడానికి 01.04.2020 నుంచే PRC అమలు చేస్తామని నమ్మించి నారు. 

గమనిక:

IR కంటే ఎక్కువ FITMENT వచ్చినపుడు వెనుకటి తేదీ నుంచి పిఆర్సి అమలు చేస్తే ఉద్యోగికి అరియర్స్ లభిస్తాయి. అలాకాక IR కంటే తక్కువ ఫిట్మెంట్ లభించినప్పుడు వెనుకటి తేదీ నుంచి PRC అమలు చేస్తే  ఉద్యోగులే ప్రభుత్వానికి ఎదురు చెల్లించాల్సి వస్తుంది.

ఫలితంగా ప్రభుత్వం మనతో రికవరీ చేయమంటూనే మనకు రావాల్సిన డీఏ లను ఇచ్చినట్టే ఇచ్చి ఈ విధంగా బయటికి కనిపించని రికవరీ చేయనున్నది.

మీరు కోల్పోనున్న DAల రఫ్ క్యాలిక్యులేషన్ మీరే చేసుకోగలరు.

ఒక్కో ఉద్యోగికి రావలసిన DA అరియర్స్

1.7.19 నుంచి 4.55% - 30నెలల

1.1.20 నుంచి 3.64% - 24నెలలు

1.7.20 నుంచి 2.73% - 18నెలలు

1.1.21 నుంచి 3 64% - 12నెలలు

1.7.21 నుంచి 2.73% - 6నెలలు

అంటే 5 DA లు కలిపి మొత్తంగా 90 నెలల అరియర్స్ ఉద్యోగికి రావలసి ఉన్నది.

నెలకు వెయ్యి రూపాయలు అరియర్స్ వస్తాయి అనుకొనినా 90 నెలలకు 90000లను ప్రభుత్వం ఉద్యోగికి చెల్లించవలసి ఉంది.

పై 2వ ఎత్తుగడతో ఫలితంగా ఒక్కో ఉద్యోగి నికరంగా లక్ష రూపాయలకు పైబడే డిఎ అరియర్స్ కోల్పోతున్నాడు.

ఓవరాల్ గా ఉద్యోగి కోల్పోతున్నది ఎంతో ఒకసారి చూద్దాం

బేసిక్ పే-8% (2-3 ఇంక్రిమెంట్లు)

DA - 17% (5 DAల విలువ)

HRA - 4% (new slab)

Total - 29%

అంటే నెలకు తన జీతంలో రమారమిగా 29% ఒక్కో ఉద్యోగి కోల్పోనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Wage earner - do you know what you are missing out on?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0