Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ap employees steering committee

 ap employees steering committee' సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగిల్చుకుందామని ప్రభుత్వం కుట్ర .

ap employees steering committee

బండి శ్రీనివాస్‌

  • సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత - పీఆర్సీ సాధన సమితిబండి శ్రీనివాస్‌
  • పార్టీలతో ఉద్యోగులకు ఆపాదించవద్దు: బండి శ్రీనివాస్‌
  • చర్చలకు రావాలని కోరినా ఉద్యోగులు రావట్లేదంటున్నారు: బండి శ్రీనివాస్‌
  • సీఎస్‌.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు: బండి శ్రీనివాస్‌
  • ఎనామిలీ ఎప్పుడు వేస్తారనేది సీఎస్‌కు తెలియదేమో?: బండి శ్రీనివాస్‌
  • ఇప్పటికే ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్సీ ఇచ్చారు: బండి శ్రీనివాస్‌
  • ఉద్యోగులకు ఆదాయం కోసం ఎనామిలీ వేయాలి: బండి శ్రీనివాస్‌
  • జూనియర్‌ ఉద్యోగి కంటే సీనియర్‌కు నష్టం వస్తే ఎనామిలీ వేయాలి: బండి శ్రీనివాస్‌
  • కమిటీలతో కాలయాపన కోసం సీఎస్‌ ప్రయత్నిస్తున్నారు: బండి శ్రీనివాస్‌
  • ఎనామిలీ వ్యాఖ్యలను సీఎస్‌ ఉపసంహరించుకోవాలి: బండి శ్రీనివాస్‌
  • అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలన్నాం: బండి శ్రీనివాస్‌
  • మిశ్రా కమిటీ నివేదికపై చర్చలు జరుపుతామని చెప్పాం: బండి శ్రీనివాస్‌
  • ఉద్యమ కార్యాచరణలోకి వెళ్తామంటే బదిలీలు చేస్తారా?: బండి శ్రీనివాస్‌
  • ఉద్యోగులను భయభ్రాంతులను గురిచేసేందుకు యత్నం: బండి శ్రీనివాస్‌
  • వైద్యారోగ్యశాఖలో బదిలీలు తక్షణమే ఆపాలి: బండి శ్రీనివాస్‌
  • ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలుపుదల చేయాలి: బండి శ్రీనివాస్‌
  • ఉద్యమ కార్యాచరణ తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టాలి: బండి శ్రీనివాస్‌
  • ఉద్యోగుల మధ్య వైషమ్యాలు తెచ్చేందుకు యత్నం: బండి శ్రీనివాస్‌
  • వైద్యారోగ్యశాఖలో బదిలీలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: బండి శ్రీనివాస్‌
  • అత్యవసర సేవలను నిలుపుదల చేసేందుకు సిద్ధం: బండి శ్రీనివాస్‌

బొప్పరాజు

  • ప్రభుత్వ పెద్దలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు: బొప్పరాజు
  • ఉద్యోగుల సమస్యలపై ఏళ్లుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగాం: బొప్పరాజు
  • ఏళ్లుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు: బొప్పరాజు
  • సమస్యల పరిష్కారానికి తిరుగుతూ ఉంటే లొంగిఉన్నట్లా?: బొప్పరాజు
  • ఉద్యోగుల వేదన తెలియజేస్తే బలప్రదర్శన చేసినట్లా?: బొప్పరాజు
  • సమస్యలు పరిష్కారం కాలేదంటే కారణాలేంటో మీకు తెలుసు: బొప్పరాజు
  • వాస్తవాలు బయటపెట్టకుండా ఉద్యోగులను కించపరుస్తున్నారు: బొప్పరాజు
  • చర్చల పేరిట ఉద్యోగులను అవమానపరుస్తున్నారు: బొప్పరాజు
  • బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా?: బొప్పరాజు
  • చర్చలకు పిలిచి చాయ్‌, బిస్కెట్‌ ఇచ్చి పంపుతున్నారు: బొప్పరాజు
  • సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగిల్చుకుందామని ప్రభుత్వం కుట్ర: బొప్పరాజు
  • సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత: బొప్పరాజు
  • మొన్న చర్చలకు వెళితే అరగంటలో మాట్లాడి చెబుతామన్నారు: బొప్పరాజు
  • ఆరు గంటలైనా సమస్య పరిష్కారం చేయలేదు: బొప్పరాజు
  • సజ్జలకు ఫోన్‌ చేస్తే.. అయ్యో! మీరింకా అక్కడే ఉన్నారా అని ప్రశ్నించారు: బొప్పరాజు
  • రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను జఠిలం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు: బొప్పరాజు
  • రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదు: బొప్పరాజు
  • ఉద్యోగులకు మాత్రం సమస్యల పరిష్కారమే కావాలి: బొప్పరాజు
  • సమ్మె చేస్తే ఉద్యోగులకు జీతాలు వస్తాయా? రావు కదా!: బొప్పరాజు
  • ప్రభుత్వానికి అన్ని రకాలుగా చెప్పి చూశాకే సమ్మెకు వెళ్తున్నాం: బొప్పరాజు
  • ఉద్యోగులు చర్చలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు: బొప్పరాజు
  • ఉద్యోగులను పిలవకుండానే చర్చలకు పిలిచినట్లు చెప్పవద్దు: బొప్పరాజు
  • నివేదిక బయటపెట్టడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత: బొప్పరాజు

వెంకట్రామిరెడ్డి

  • ఐఆర్‌ అనేది వడ్డీలేని రుణమని సీఎస్‌ చెప్పడం బాధాకరం: వెంకట్రామిరెడ్డి
  • పీఆర్సీ సమయానికి అమలు కాకపోతే మధ్యంతర భృతి ఇస్తారు: వెంకట్రామిరెడ్డి
  • ఉద్యోగులకు జీతంలో భాగంగా ఇచ్చేది అప్పుగా భావిస్తారా?: వెంకట్రామిరెడ్డి
  • ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించట్లేదు: వెంకట్రామిరెడ్డి
  • పీఆర్సీకి డీఏకు సంబంధం ఉందా అనేది చెప్పాలి: వెంకట్రామిరెడ్డి
  • కొత్త పీఆర్సీ ప్రకారం డీఏ అమలు చేయాల్సి ఉంటుంది: వెంకట్రామిరెడ్డి
  • పాత స్కేల్‌ ప్రకారం డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా?: వెంకట్రామిరెడ్డి
  • డీఏలతో సంబంధం లేకుండా పీఆర్సీని పరిగణనలోకి తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి
  • డీఏలు లేకుండా కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతం తగ్గుతుంది: వెంకట్రామిరెడ్డి
  • హెచ్ఆర్‌ఏ మారిన చోట మాత్రం కొంతమేర జీతం పెరిగింది: వెంకట్రామిరెడ్డి
సూర్యనారాయణ
  • కమిషన్లతో కాలం గడుపుతోంది ఈ ప్రభుత్వం 2 వేతన సవరణలను ఉద్యోగులు కోల్పోయారు
  • ఐఆర్‌ వడ్డీలేని రుణమెలా అవుతుంది
  • ఐఆర్‌కు రకరకాల అర్థాలు చెప్తున్నారు
  • అవగాహనారాహిత్యం ఎవరికుందో ప్రభుత్వమే అర్థం చేసుకోవాలి
  • తక్షణమే పీఆర్సీ నివేదికను మా ముందుంచాలి
  • సహేతుక కారణాలు మీ ముందు ఉంచుతున్నాం
  • ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధంగా ఉన్నాయి
  • హైకోర్టు ఉద్యోగులు కూడా మాకు సహకరిస్తున్నారు
  • హైకోర్టు సిబ్బంది భాగస్వామ్యం కావడం సంతోషం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ap employees steering committee"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0