Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP SSC and Inter Examinations Schedule Released

AP SSC and Inter Examinations  Schedule Released

AP SSC and Inter Examinations  Schedule Released

SSC EXAMINATIONS SCHEDULE

AP Class 10 Public Exams May 2022 Time Table Schedule

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ (ఏడు పేపర్లు) :

  • మే 02 (సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • మే 04 ( బుధవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మే 05 (గురువారం): ఇంగ్లీష్‌ 
  • మే 07 (శనివారం): గణితం
  • మే 09 (సోమవారం): ఫిజికల్‌ సైన్స్‌
  • మే 10 (మంగళవారం): బయోలాజికల్‌ సైన్స్‌
  • మే 11 (బుధవారం): సోషల్‌ స్టడీస్‌
  • మే12 (గురువారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (కాంపోజిట్ కోర్స్) / ఓఎస్‌ఎస్‌సీ యిన్‌ లాంగ్వేజ్‌ పేపర్ I (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
  • మే 13 (శుక్రవారం):  ఓఎస్‌ఎస్‌సీ యిన్‌ లాంగ్వేజ్‌ పేపర్ II (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) / ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)

INTERMEDIATE EXAMINATIONS SCHEDULE


ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరిక్షల షెడ్యూల్

08-04-2022  :  పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్  పేపర్-1
09-04-2022  :పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 
11-04-2022  :  పార్ట్-I ఇంగ్లీష్ పేపర్-1 
12-04-2022  :  పార్ట్ -I ఇంగ్లీష్ పేపర్-2
13-04-2022  :  పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ,బోటనీ పేపర్-1,సివిక్స్ పేపర్-I 
16-04-2022  :  పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ,బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
18-04-2022  :  మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జూవాలాజి పేపర్-1, హిస్టరీ పేపర్-1 
19-04-2022  :  మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జూవాలాజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
20-04-2022  :  ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1,  
21-04-2022  :  ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
22-04-2022  :  కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజి పేపర్-1,  ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1 
23-04-2022  :  కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజి పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2 
25-04-2022  :  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 ( బి.పి.సి విద్యార్థులకు)
26-04-2022  :  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 

( బి.పి.సి విద్యార్థులకు)

27-04-2022  :  మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
28-04-2022  :  మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP SSC and Inter Examinations Schedule Released"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0