Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CBSE Affiliation to All AP Schools

 CBSE Affiliation to All AP Schools : సీబీఎస్ఈ అఫిలియేషన్ కొరకు మొదటి దశగా 396 పాఠశాలల గుర్తింపు.

CBSE Affiliation to All AP Schools

 పాఠశాల విద్యలో సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సి బి ఎస్ ఈ అఫిలియేషన్ తీసుకురావాలని భావించింది.

దీనిలో భాగంగా 2022-2023 సంవత్సరానికి 1092 పాఠశాలలకు సి బి ఎస్ సి అఫిలియేషన్ కొరకు ప్రతిపాదనలు తయారుచేసింది. దీనిపై ఇటీవల ఫిబ్రవరి 16వ తేదీన అధికారులు అందరితో వెబెక్స్ మీటింగ్ కూడా నిర్వహించింది. తదుపరి మొదటి దశగా 396 పాఠశాలలో సి బి ఎస్ సి అఫిలియేషన్ కొరకు గుర్తించింది. 

ఈ పాఠశాలలో తగిన ప్రమాణాలు ఉన్నచో పాఠశాలకు ఏపీ రేషన్ లభించడం సులభం అవుతుంది. 

CBSE Affiliation to All AP Schools - ఉండవలసిన ప్రమాణాలు 

  • ఎనిమిది వేల చదరపు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి 
  • ఒకవేళ ఎనిమిది వేల చదరపు మీటర్ల ఖాళీస్థలం లేనిచో ఆరువేల మీటర్ల స్క్వేర్ మీటర్ల స్థలం ఉన్నా అఫిలియేషన్ ఇవ్వవచ్చు.
  • 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లో నాలుగు వేల స్క్వేర్ మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. 
  • ఖాళీ స్థలం మొత్తం పాఠశాల పేరు మీద లేదా సొసైటీ పేరు మీద కచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి.
  • పాఠశాలకు తగిన తరగతి గదులు, లేబరేటరీ, గ్రంథాలయం, మరుగుదొడ్లు మరియు మిగిలిన అన్ని వసతులు పాఠశాలకు ఉండాలి.

దీని కొరకు గుర్తించిన 396 పాఠశాలల్లో వసతులు అన్నీ ఉన్నాయో లేదో గుర్తించి నిర్ధారించి సమాచారం పంపవలసినదిగా అందరూ అధికారులను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశించారు. 

DOWNLOAD COPY

List of district wise Mandals where  no Govt. Jr. College


List of Mandals where there is no Jr. College for Girls

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CBSE Affiliation to All AP Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0