Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Chelo vijayawada

విజయవాడకు ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకుంటున్న పోలీసులు

Chelo vijayawada

 'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు

'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు తిరువూరు నుంచి రైతు వేషంలో వచ్చిన ఉపాధ్యాయుడుటీచర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలింపు

సీఎంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ

  • సీఎంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ
  • సీఎంతో వై.వి.సుబ్బారెడ్డి, సఉద్యోగులు, ఉపాధ్యాయుల చలో విజయవాడపై సీఎం ఆరాచలో విజయవాడ విజయవంతం కావడంపై చర్చ

15:14

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు: మంత్రి సురేశ్‌

  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు: మంత్రి సురేశ్‌
  • ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని ప్రభుత్వం కోరుతోంది: మంత్రి సురేశ్‌
  • సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలి: సురేశ్‌
  • సమస్యలుంటే వెంటనే చర్చలకు రావాలని కోరుతున్నా: మంత్రి సురేశ్‌
  • ప్రభుత్వం ఇచ్చింది చీకటి జీవోలు కావు.. పగలు ఇచ్చినవే: మంత్రి సురేశ్‌
  • పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు ఆలోచించాలి: మంత్రి సురేశ్‌
తులసిరెడ్డి
  • చలో విజయవాడపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం నియంతృత్వం: తులసిరెడ్డి
  • జగన్ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసగించింది: తులసిరెడ్డి

15:03 

ఇది బలప్రదర్శన కాదు... వేదనే చలో విజయవాడ:

  • ఇది బలప్రదర్శన కాదు... ఉద్యోగుల వేదనే చలో విజయవాడ: బొప్పరాజు
  • అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ విజయవంతమైంది: బొప్పరాజు
  • ఈనెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తాం: బొప్పరాజు
  • ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
  • గడిచిన కొన్నాళ్లుగా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం: బొప్పరాజు
  • కమిటీలతో మేము ఇక చర్చించే ప్రశ్నే లేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
  • సీఎంతో చర్చించే అవకాశం కల్పించకుండా అధికారులు  చేశారు: బొప్పరాజుప్రభుత్వంతో మేం ఘర్షమాయణ వైఖరి కోరుకోవట్లేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

వెంకట్రామిరెడ్డి

  • ఇప్పటికైనా ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలి: వెంకట్రామిరెడ్డి
  • ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: వెంకట్రామిరెడ్డి
  • సీపీఎస్‌ రద్దయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తాం: వెంకట్రామిరెడ్డి
  • పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి: వెంకట్రామిరెడ్డి
  • ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలి: వెంకట్రామిరెడ్డి

బండి శ్రీనివాసరావు

  • ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలి: బండి శ్రీనివాసరావు
  • సీఎం జగన్‌ నేరుగా చర్చించి న్యాయం చేయాలి: బండి శ్రీనివాసరావు
  • శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నాం: బండి శ్రీనివాసరావు
  • సీఎం జోక్యం చేసుకుని చర్చలతో సమస్యలు పరిష్కరించాలి: బండి శ్రీనివాసరావు
  • ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాలు పెంచాలి: బండి శ్రీనివాసరావు

సూర్యనారాయణ

విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు: సూర్యనారాయణనిర్బంధాల మధ్య లక్ష మంది సభకు హాజరయ్యారు: సూర్యనారాయణమరో 3 లక్షలమందిని సభకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది: సూర్యనారాయణ

విజయవంతం

  • ఉద్యోగుల 'చలో విజయవాడ' విజయవంతంభారీగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
  • చలో విజయవాడకు వచ్చిన విశ్రాంత ఉద్యోగులుహాజరైన దివ్యాంగ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది
  • ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి పెన్‌డౌన్‌
  • ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామన్న ఉద్యోగులు
సీఎస్‌ మీడియా సమావేశం
  • ఉద్యోగుల పీఆర్సీ ఆందోళనలపై సాయంత్రం సీఎస్‌ మీడియా సమావేశం
  • సాయంత్రం 6 గంటలకు సీఎస్‌ సమీర్‌ శర్మ మీడియా సమావేశం

బొప్పరాజు

  • నాలుగు స్తంభాలాటకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి ముందే చెప్పాం: బొప్పరాజు
  • డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించాం: బొప్పరాజు
  • ప్రభుత్వం చెబుతుందీ అన్నీ దొంగలెక్కలే: బొప్పరాజు
  • ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర: బొప్పరాజు
  • ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే: బొప్పరాజు
  • ఈనెల 5 నుంచి సహాయనిరాకరణ: బొప్పరాజు
  • సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత: బొప్పరాజు
  • ఉద్యోగుల ఉద్యమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలి: బొప్పరాజు
  • మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు: బొప్పరాజుప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి: బొప్పరాజు

చంద్రబాబు

  • ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ తీరు దుర్మార్గం: చంద్రబాబు
  • ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు
  • విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి?: చంద్రబాబు
  • నియంతృత్వం వీడి రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి: చంద్రబాబు
  • అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలి: చంద్రబాబు

సూర్యనారాయణ

  • ప్రభుత్వం మేల్కొని వితండవాదాన్ని వీడాలి: సూర్యనారాయణ
  • లెక్కల మాయాజాలం ఆపి వాస్తవాలను అంగీకరించాలి: సూర్యనారాయణ
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపాలి: సూర్యనారాయణ
  • నిన్నటిదాకా ఒక ఎత్తు, రేపటినుంచి మరో ఎత్తు చూస్తారు: సూర్యనారాయణ

12:50 

అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేతులెత్తేసిన పోలీసులు

అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేతులెత్తేసిన పోలీసులుసుమారు 50 వేలమందికి పైగా పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులుచుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఇంకా తరలివస్తున్న ఉద్యోగులుఉదయం నుంచి క్రమేపి పెరుగుతున్న ఉద్యమకారుల సంఖ్యఎక్కడ చూసినా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జెండాల రెపరెపలు

12:25 February 03

ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ రోడ్డు

  • ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ రోడ్డు
  • అడ్డంకులు, ఆటంకాలు అధిగమించి విజయవాడకు వేలమంది ఉద్యోగులు
  • హైవేలు, బస్సులు, రైళ్లలో తనిఖీలు చేసినా వేలసంఖ్యలో వచ్చిన ఉద్యోగులు
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ రోడ్డు
  • బారికేడ్లను తోసుకుంటూ వెల్లువలా పెల్లుబికిన ఉద్యోగుల ర్యాలీ
  • వేలమంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులతో కిక్కిరిసిన విజయవాడ రహదారులు
  • ర్యాలీలో పాల్గొన్న వేలమంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు
  • చలో విజయవాడలో పాల్గొన్న ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది

11:42 

గృహనిర్బంధాలు ఎక్కడా లేవు: హోంమంత్రి సుచరిత

  • గుంటూరు: గృహనిర్బంధాలు ఎక్కడా లేవు: హోంమంత్రి సుచరిత
  • అనుమతి లేని ఉద్యమాలకు వెళ్లొద్దని చెప్పాం: హోంమంత్రి సుచరిత
  • చర్చల్లో పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలి: హోంమంత్రి సుచరిత
  • ప్రభుత్వం ఘర్షణ వాతావరణం కోరుకోవట్లేదు: హోంమంత్రి సుచరిత
  • ఉద్యోగులకు పీఆర్సీ వల్ల వేతనాలు పెరిగాయి, ఎవరికీ తగ్గలేదు: హోంమంత్రి
  • వైకాపా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు మేలు జరుగుతుంది: హోంమంత్రి సుచరిత
  • చర్చలకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం అవాస్తవం: హోంమంత్రి సుచరిత

10:54 

ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

  • ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకోవాలి:బొప్పరాజు
  • ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లువేలమంది ఉద్యోగులను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: బొప్పరాజు
  • సమ్మెలోకి వెళ్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది: బొప్పరాజు
  • ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత: బొప్పరాజు
  • చర్చల పేరుతో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి: బొప్పరాజు
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబితే ప్రభుత్వానికి అర్థం కాలేదు: బొప్పరాజు

బండి శ్రీనివాసరావు

సామాన్య ఉద్యోగులు, ఉపాధ్యాయుల కడపుమంట ఈ ఉద్యమం: శ్రీనివాసరావు

  • బస్సులు, కార్లు, రైళ్లలో ఆపినా.. ఉద్యోగులు ఆగలేదు
  • బండి శ్రీనివాసరావుపీఆర్సీ సహా అన్ని అంశాల్లోనూ ఉద్యోగులకు అన్యాయం జరిగింది: బండి

10:42 

ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం: ఉద్యోగులు

  • ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం 
  • ఉద్యోగులున్యాయమైన డిమాండ్లు సాధించేవరకు విశ్రమించేది లేదు
  • ఉద్యోగులుమోకాళ్లపై కూర్చొని బీఆర్‌టీఎస్ రోడ్డు వద్ద ఉద్యోగుల నిరసనమాట తప్పను... మడమ తిప్పను.. నేనున్నాను.. నేను విన్నానన్నారు ఉద్యోగులు
  • ఇప్పుడు సీఎం జగన్‌ ఎక్కడ ఉన్నారో... ఏం విన్నారో చెప్పాలి: ఉద్యోగులు

10:15

జగన్‌గారూ... మేం మీ అక్కాచెల్లెళ్లమే అంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు

  • బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు
  • బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపుజగన్‌గారూ... 
  • మేం మీ అక్కాచెల్లెళ్లమే అంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు
  • జగన్‌గారూ... మా గోడు వినాలంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు
  • బీఆర్‌టీఎస్‌ వద్దకు 13 జిల్లాల నుంచి వేలాదిగా చేరుకుంటున్న ఉద్యోగులు
  • పోలీసులు నిలువరించలేనంతగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
  • బీఆర్‌టీఎస్ రోడ్డులో సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ చేస్తున్న పోలీసులు
  • అలంకార్‌ థియేటర్‌ నుంచి కిలోమీటర్ల మేర కొనసాగుతున్న ర్యాలీ
  • పిల్లలకే కాదు... పాఠాలు చెప్పమంటే ప్రభుత్వానికి కూడా చెబుతాం
  • ఉద్యోగులుసలహాదారుల మాట పక్కనబెట్టి మా గోడు వినాలి
  • ఉద్యోగులుజగన్‌.. మా గోడు వినండంటూ పాట పాడి వేడుకున్న మహిళా ఉద్యోగులు
  • ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే స్మగ్లర్ల మాదిరిగా బస్సులు, రైళ్ల నుంచి దింపడమేనా?
  • ఉద్యోగులుపే స్లిప్పులన్నీ ఓ మాయాజాలం: ఉద్యోగులు

10:01 

ఏపీ ఎన్జీవో భవన్‌ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ

  • ఏపీ ఎన్జీవో భవన్‌ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ
  • వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్రవుయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు
  • అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్‌
  • పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు
  • ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు
  • తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు.. 
తీవ్రంగా ఖండిస్తున్నాం 
  • ఉద్యోగులునేను ఉన్నాను.
  • నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్నారు: 
  • ఉద్యోగులుఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం 
  • ఉద్యోగులుఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారు
  •  ఉద్యోగులునిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నాం
  • ఉద్యోగులుఅణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం
  • ఉద్యోగులుసీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది 
  • ఉద్యోగులుమేం ఏపీలో ఉన్నాం... పాకిస్థాన్‌లో కాదు... 
  • అణచివేత తగదు: ఉద్యోగులు
  • ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదనబీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు

09:40 February 03

విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు

  • విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు
  • రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
  • పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్న ఉద్యోగులు
  • హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదన్న ఉద్యోగులు
  • ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
  • పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్న ఉద్యోగులు
  • బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్న ఉద్యోగులు
  • జిల్లాల్లోనూ కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు
  • పోలీసు ఆంక్షలు ఛేదించుకుని విజయవాడ వచ్చిన వేలమంది ఉద్యోగులు
  • పీఆర్సీ జీవో రద్దుచేయాలని నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
  • అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్న ఉద్యోగులు

09:30 

విజయవాడ ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా వచ్చిన ఉద్యోగులు

  • విజయవాడ ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా వచ్చిన ఉద్యోగులు
  • విజయవాడ ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా వచ్చిన ఉద్యోగులు
  • విజయవాడ: ఎన్జీవో భవన్‌ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ ర్యాలీ

 9.10AM : 

  • కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు
  • దావులూరు టోల్‌గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
  • 40 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

9.08AM

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి వద్ద తనిఖీలు

  • నెల్లూరు, అనంతపురం నుంచి లారీల్లో వస్తున్న ఉపాధ్యాయుల అరెస్టు
  • శ్రీకాకుళం నుంచి వస్తున్న 20 మంది ఉపాధ్యాయుల అరెస్టు
  • పటమటలోని ఆటోమొబైల్ టెక్నికల్ అసోసియేషన్ హాల్‌కు తరలింపుతనిఖీలు 

9.06AM 

ఒంగోలు బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు

  • ఒంగోలు: ప్రయాణికులను బస్సు నుంచి దింపుతున్న పోలీసులు
  • ఒంగోలు: వివాహ పత్రిక చూపించినా అనుమతించని పోలీసులు
  • ఒంగోలు: పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద 30 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు

09:05 

అరెస్టైన ఉద్యోగులతో నిండిపోయిన కృష్ణలంక పోలీసుస్టేషన్... 

9.02AM 

ఏలూరు సమీపంలో వాహనాల తనిఖీలు

  • ప.గో.చలో విజయవాడకు వెళ్తున్న ఉద్యోగుల అరెస్టు
  • ప.గో.తడికలపూడి పోలీసుస్టేషన్‌కు ఉద్యోగుల తరలింపుబస్సులు, కార్లు నిలిపివేత, రహదారిపైనే ఉద్యోగుల నిరసన
  • స్టేషన్‌లో రద్దీ
  • విజయవాడ: అరెస్టైన ఉద్యోగులతో నిండిపోయిన కృష్ణలంక పోలీసుస్టేషన్
  • విజయవాడ చేరుకున్న పలువురు ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు
  • ఉద్యోగులను అరెస్టు చేసి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఫుడ్ కోర్టుకు తరలింపు
  • బీఆర్‌టీఎస్ రోడ్డులోచలో విజయవాడ ర్యాలీకి తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
  • బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉద్యోగులు, పింఛనర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
  • విజయవాడలో హోటళ్లు, లాడ్జిలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు

08:27

ఒంగోలు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో 15 మంది ఉద్యోగుల అరెస్టు

  • ఒంగోలు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో 15 మంది ఉద్యోగుల అరెస్టు
  • విశాఖ నుంచి రైళ్లలో విజయవాడ చేరుకున్న 500 మంది ఉద్యోగులు

08:25 

ప.గో పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు

  • ప.గో.పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు
  • కలపర్రు వద్ద ఉద్యోగుల వాహనాలను అడ్డుకున్న పోలీసులుపోలీసుల తీరును నిరసిస్తూ రహదారిపైనే ఉద్యోగుల ధర్నా

08:24 

విజయవాడ బస్టాండ్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు

  • విజయవాడ బస్టాండ్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
  • విజయవాడ: అరైవల్ బ్లాక్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • విజయవాడకు వచ్చే ఉద్యోగులను గుర్తిస్తున్న పోలీసులుప్రయాణికుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులు
  • పలువురు ఉద్యోగులను స్టేషన్లకు తరలించిన పోలీసులు

08:20

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మం. ఓబులక్కపల్లి వద్ద ఉద్యోగుల అరెస్టు

  • ప్రకాశం: పెద్దారవీడు మం. ఓబులక్కపల్లి వద్ద ఉద్యోగుల అరెస్టు
  • ప్రకాశం: 12 వాహనాల్లో వెళ్తున్న 100 మందిని అడ్డుకున్న పోలీసులు


08:10

గన్నవరంలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు

  • కృష్ణా: గన్నవరంలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు
  • గన్నవరం, గూడవల్లి, రామర్పపాడు రింగు వద్ద పోలీసుల మోహరింపు
  • కృష్ణా: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు
  • కృష్ణా: పోలీసుల వలయంలో జాతీయ రహదారులు

07:41 

కడప, అనంతపురం జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగుల అరెస్టు

  • కడప, అనంతపురం జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగుల అరెస్టు
  • కనిగిరిలో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు

07:41 

మార్కాపురంలో 30 మంది ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు

  • మార్కాపురంలో 30 మంది ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
  • రాత్రి బస్సులో బయల్దేరిన 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

07:40 

తణుకు వద్ద ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు

  • తణుకు వద్ద ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
  • అమలాపురం నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుండగా అడ్డగింత
  • ప.గో. ఉపాధ్యాయులను పీఎస్‌కు తరలించిన పోలీసులు

07:40 

పోలీసులు గుర్తించకుండా రైతులు, కూలీలుగా మారువేషంలో ఉద్యోగులు

  • చలో విజయవాడ'కు భారీగా వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
  • పోలీసులు గుర్తించకుండా రైతులు, కూలీలుగా మారువేషంలో ఉద్యోగులు
  • నరసరావుపేట, తిరపతి సహా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు

07:40 

అమలాపురం నుంచి విజయవాడ వెళ్లకుండా తనిఖీలు

  • తూ.గో.అమలాపురం నుంచి విజయవాడ వెళ్లకుండా తనిఖీలు
  • తూ.గో.: అమలాపురంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గృహనిర్బంధం

07:39 

గుంటూరు జిల్లా కాజ టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

  • గుంటూరు జిల్లా కాజ టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు
  • టోల్‌ప్లాజా వద్ద ఉద్యోగుల అరెస్టు, మంగళగిరి పీఎస్‌కు తరలింపు
  • 43 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కనకదుర్గ వారధి వద్ద కొంతమంది అరెస్టు, తాడేపల్లి పీఎస్‌కు తరలింపు

07:39 

శ్రీకాకుళం నుంచి వస్తున్న ఉద్యోగులను ఏలూరు వద్ద అడ్డగింత

  • శ్రీకాకుళం నుంచి వస్తున్న ఉద్యోగులను ఏలూరు వద్ద అడ్డగింత
  • బస్సు సహా ఉద్యోగులు పెదవేగి పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్‌కు తరలింపు
  • బస్సులోనే ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

07:06 

'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు

  • 'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టుతిరువూరు నుంచి రైతు వేషంలో వచ్చిన ఉపాధ్యాయుడుటీచర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలింపు

07:06 

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టిన పోలీసులు

  • ఒంగోలు రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టిన పోలీసులు
  • పర్చూరు వై జంక్షన్‌లో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • చీరాల రైల్వేస్టేషన్, బస్ స్టాండు వద్ద పొలీసుల తనిఖీలు

07:05

'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు

  • 'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు
  • ర్యాలీలో పాల్గొనేందుకు మారువేషంలో వచ్చిన ఉపాధ్యాయులుసెల్ఫీలు దిగుతుండగా ఉపాధ్యాయులను గుర్తించిన పోలీసులు
  • టీచర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలింపు'చలో విజయవాడ'కు తిరువూరు వచ్చిన ఉపాధ్యాయులు

06:40 

రాజానగరం వద్ద పోలీసులతో ఉద్యోగుల వాగ్వాదం

  • తూ.గో రాజానగరం వద్ద పోలీసులతో ఉద్యోగుల వాగ్వాదం
  • రైల్వే వంతెన వద్ద ఉద్యోగులు వెళ్తున్న బస్సును అడ్డుకున్న పోలీసులు
  • ఉద్యోగులను బస్సు నుంచి దింపివేయడంతో పోలీసులతో వాగ్వాదం

06:39 

శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ చేరుకున్న 3 వేలమంది ఉద్యోగులు

  • శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ చేరుకున్న 3 వేలమంది ఉద్యోగులు
  • మారువేషాల్లో విజయవాడకు బయల్దేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
  • శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్ నుంచి వెళ్లిన ఉద్యోగులు
  • శ్రీకాకుళం: జిల్లాలో వివిధ ప్రాంతా‌ల్లో తనిఖీ చేస్తున్న పోలీసులు
  • శ్రీకాకుళంలో 17, టెక్కలిలో 12, పాలకొండలో ముగ్గురిని పీఎస్‌కు తరలింపు
  • విజయవాడ చేరుకున్న ఎన్జీవో సంఘం నేత చౌదరి పురుషోత్తమనాయుడు

06:39 

చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి

  • చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి
  • రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీసుల తనిఖీలు 
  • రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు
  • జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు గృహనిర్భందం
  • ముందస్తుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

06:39 

పొదిలిలో ముందస్తుగా ఉద్యోగులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు

  • పొదిలిలో ముందస్తుగా ఉద్యోగులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు
  • ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సిబ్బంది
  • జిల్లాల నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు, బస్సులు పీఎస్‌కు తరలింపు
  • విజయవాడ వెళ్లే ఉద్యోగులను అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలింపు

06:11

employees protest

  • విశాఖ: పాడేరు నుంచి బయలుదేరిన ఉద్యోగులను అరెస్టుపాడేరు
  • బస్సులోని ఉద్యోగులను అరెస్టు చేసిన పోలీసులు
  • ప.గో. జిల్లా కొవ్వూరు వద్ద బస్సును అడ్డుకున్న పోలీసులు
  • ప్రకాశం: మార్కాపురంలో ఉద్యోగుల ఇళ్ల వద్ద పోలీసులు
  • విజయవాడకు వెళ్లకుండా తమకు నోటీసులు ఇచ్చి కాపలా ఉన్నారన్న ఉద్యోగులు
  • మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో 60 మంది ఉద్యోగ నేతలకు నోటీసులు
  • త్రిపురాంతకం మండలం మేడపి టోల్‌గేట్‌ వద్ద వాహనాలు తనిఖీలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Chelo vijayawada"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0