TIS Report option in School Login
Tis Report option in School Login స్కూల్ లాగిన్ లో Tis Report option.
Teacher Information System (TIS) ఇప్పుడు పూర్తి స్థాయిలో UPDATE అయినది మరియు వేగంగా పనిచేస్తున్నది. స్కూల్ లాగిన్ లో Tis Report option ఇచ్చారు, ఎంతమంది టీచర్లు కు ఏవేవి pending లో ఉన్నాయో చూపుతుంది.. అవి చూసి పెండింగులో ఉన్నవి teacher లాగిన్ లో submit చేసి మరలా వెరిఫై చేసుకోగలరు..
TIS Report లో ఉన్న అంశాలు
S.NO
School Code
School Name
Total Teachers
No Of Teachers Logged In
No.Submitted
Personal Details
No.Submitted Educational Details
No.Submitted Appointment Details
No.Submitted Transfers Details
No.Submitted All 4 Windows
No.Submitted Finally
పాఠశాల Login నందు TIS రిపోర్ట్ నందు పైన పేర్కొన్న అంశాలు ఉన్నవి.
https://studentinfo.ap.gov.in/EMS/
0 Response to "TIS Report option in School Login"
Post a Comment