AP Budget Allocation Details
ఏపీ బడ్జెట్ కేటాయింపు వివరాలు
ఏపీ బడ్జెట్ కేటాయింపు వివరాలు
★ 2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్
★ రెవిన్యూ వ్యయం 2 లక్షల 8 వేల 261.
★ మూల ధన వ్యయం 47,996 కోట్లు.
★ రెవెన్యూ లోటు 17,036 కోట్లు.
★ ద్రవ్య లోటు 48,724 కోట్లు.
★ జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతం
★ జీఎస్డీపీ ద్రవ్య లోటు 3.64 శాతం.
★ SC సబ్ ప్లాన్ 18,518 కోట్లు..
★ ST సబ్ ప్లాన్ 6145 కోట్లు
★ BC సబ్ ప్లాన్ 29,143 కోట్లు
★ మైనారిటీ సబ్ ప్లాన్ 3661 కోట్లు
★ కాపు సంక్షేమానికి 3537 కోట్లు.
★ జగనన్న అమ్మఒడి 6500 కోట్లు
★ నాడు-నేడు మనబడి కోసం 3500 కోట్లు
★ పాఠశాల విద్య 27,706.66 కోట్లు..
★ జగనన్న విద్యా దీవెన 2500 కోట్లు
★ జగనన్న వసతి దీవెన 2083.32 కోట్లు
★ ఉన్నత విద్య 2014.30 కోట్లు
★ గ్రామీణాభివృద్ధి కి 15,846.43 కోట్లు
★ పట్టణాభివృద్ధి కి 8796.33 కోట్లు
★ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2755.17 కోట్లు
★ రోడ్లు-భవనాల శాఖకు 8581.25 కోట్లు
★ ఇంధన శాఖకు 10,281 కోట్లు.
★ హోసింగ్ కి 7586.84 కోట్లు
★ పర్యాటక సాంస్కృతిక శాఖకు 290.31 కోట్లు
★ నియోజక వర్గాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి కింద 350 కోట్లు
0 Response to "AP Budget Allocation Details"
Post a Comment