Government jobs in Telangana
తెలంగాణలో కొలువుల జాతర.. 80,039 ఉద్యోగాల ఖాళీల వివరాలు
- తెలంగాణ : శాఖలు, జిల్లాల వారీగా ఖాళీలు.
- నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.
గ్రూప్స్ ఉద్యోగాలు
- గ్రూప్ 1- 503 ఉద్యోగాలు
- గ్రూప్ 2- 582 ఉద్యోగాలు
- గ్రూప్ 3 - 1,373 ఉద్యోగాలు
- గ్రూప్ 4- 9168 పోస్టులు
క్యాడర్ వారీగా ఖాళీలు.
- జిల్లాల్లో- 39,829
- జోన్లలో- 18,866
- మల్టీజోనల్ పోస్టులు- 13,170
- సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147
జిల్లాల వారీగా ఖాళీలు.
- హైదరాబాద్ - 5,268
- నిజామాబాద్- 1,976
- మేడ్చల్ మల్కాజ్గిరి- 1,769
- రంగారెడ్డి- 1,561
- కరీంనగర్- 1,465
- నల్లగొండ- 1,398
- కామారెడ్డి- 1,340
- ఖమ్మం- 1,340
- భద్రాద్రి కొత్తగూడెం- 1,316
- నాగర్కర్నూల్- 1,257
- సంగారెడ్డి- 1,243
- మహబూబ్నగర్- 1,213
- ఆదిలాబాద్- 1,193
- సిద్దిపేట- 1,178
- మహబూబాబాద్- 1,172
- హనుమకొండ- 1,157
- మెదక్- 1,149
- జగిత్యాల- 1,063
- మంచిర్యాల- 1,025
- యాదాద్రి భువనగిరి- 1,010
- జయశంకర్ భూపాలపల్లి- 918
- నిర్మల్- 876
- వరంగల్- 842
- కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
- పెద్దపల్లి- 800
- జనగాం- 760
- నారాయణపేట్- 741
- వికారాబాద్- 738
- సూర్యాపేట- 719
- ములుగు- 696
- జోగులాంబ గద్వాల- 662
- రాజన్న సిరిసిల్లా- 601
- వనపర్తి- 556
జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు.
- జోన్లలో18,866 ఖాళీలు
- మల్టీ జోన్లలో 13,170 పోస్టులు
- ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..జోన్లు.
- కాళేశ్వరం జోన్లో- 1,630
- బాసర జోన్- 2,328
- రాజన్న జోన్- 2,403
- భద్రాద్రి జోన్- 2,858
- యాదాద్రి జోన్- 2,160
- చార్మినార్ జోన్- 5,297
- జోగులాంబ జోన్- 2,190
మల్టీజోన్లు.
- మల్టీజోన్ 1- 6,800
- మల్టీజోన్ 2- 6,370
ఏ శాఖలో ఎన్ని.
- రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
శాఖల వారీగా ఖాళీల వివరాలు.
- హోం శాఖ- 18,334
- సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
- హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
- హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
- బీసీల సంక్షేమం- 4,311
- రెవెన్యూ శాఖ- 3,560
- ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879
- నీటిపారుదల శాఖ- 2,692
- ఎస్టీ వెల్ఫేర్- 2,399
- మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
- ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
- లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
- ఆర్థిక శాఖ- 1,146
- మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్- 859
- అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
- రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
- న్యాయశాఖ- 386
- పశుపోషణ, మత్స్య విభాగం- 353
- జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
- ఇండస్ట్రీస్, కామర్స్- 233
- యూత్, టూరిజం, కల్చర్- 184
- ప్లానింగ్- 136
- ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
- లెజిస్లేచర్- 25
- ఎనర్జీ- 16
0 Response to "Government jobs in Telangana"
Post a Comment