Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mobile e-attendance for teachers: Opportunity to register attendance only at school.

 ఉపాధ్యాయులకు మొబైల్ ఈ- హాజరు : పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం.

Mobile e-attendance for teachers: Opportunity to register attendance only at school.

వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్లోనే

సెల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరుకు పాఠశాల విద్యాశాఖ నాలుగు రకాల యాప్లను రూపొందించింది . వీటిని నాలుగు జోన్లలోని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తోంది.

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈనెల 26 న ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభించగా... తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి పరిశీలన చేపట్టనున్నారు . అనంతపురంలో ఈనెల 31 న , ప్రకాశంలో ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో మొదట 15 మండలాల్లో అమలు చేయనున్నారు . అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా జిల్లా మొత్తం ఈ యాప్ ఆధారిత హాజరును అమల్లోకి తీసుకువస్తారు . హాజరు యాప్ను ఉపాధ్యాయులు తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం ఉంటుంది.

వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్లోనే తీసుకోనున్నారు . ఇప్పటికే కృష్ణా జిల్లాలో జనవరి నుంచి అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు . సెల్ఫోన్లోని యాప్ ద్వారా తరగతిలోని పిల్లల ఫొటో తీసి , ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . ఫొటోలోని విద్యార్థుల ఆధారంగా హాజరు నమోదవుతుంది . కృత్రిమేథ సాంకేతికతతో విద్యార్థులను గుర్తిస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mobile e-attendance for teachers: Opportunity to register attendance only at school."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0