Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Time Table of AP Open School Society (APOSS)  for  10th & Intermediate Public Examinations May 2022

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం -అమరావతి పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు -మే -2022 TIME-TABLE.

AP Open School Society Revised Time Table of SSC 10th Intermediate Public Examinations May 2022 Scheduled from 02-05-2022 to 11-05-2022 in two sessions. SSC 10th examinations are from 09.30 AM to 12.30 PM. Intermediate Examinations are from 02.00 to 05.00 PM. Intermediate Practical Examinations are from 13-05-2022 to 17-05-2022.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు - మే -2022 టైం టేబుల్

ఏపీలో ఓపెన్ స్కూల్స్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.

మే నెల 2వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తెలుగు పరీక్ష ఉంటుందన్నారు.

మే నెల 4వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ పరీక్ష, మే నెల 5వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ వారికి గణితం పరీక్ష జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

మే నెల 7వ తేదీన 10 తరగతికి శాస్త్ర, సాంకేతిక విజ్ఙానము, ఇంటర్మీడియట్‌‌కి భౌతికశాస్త్రం, మే నెల 9వ తేదీన 10 తరగత కి సాంఘిక శాస్త్రము, ఇంటర్మీడియట్‌‌కి రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు.

మే నెల 10వ తేదీన 10 తరగతి కి హిందీ, ఇంటర్మీడియట్‌‌కి జీవ శాస్త్రం, మే నెల 11వ తేదీన 10 తరగతికి బిజినెస్‌ స్టడీస్‌, ఇంటర్మీడియట్‌కి అన్ని వృత్తి విద్యా సబ్జెక్ట్ లకు పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ జనరల్‌ వృత్తి విద్యా కోర్సులకు మే 13 వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహి స్తారన్నారు. 

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి విద్యా పీఠం సంచాలకులు కే.వి శ్రీనివాసుల రెడ్డి పేరుతో టైమ్‌ టేబుల్‌‌ను మంత్రి విడుదల చేశారు.

APOSS 10th & Inter May 2022 Time Table Download Here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Time Table of AP Open School Society (APOSS)  for  10th & Intermediate Public Examinations May 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0