Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You can also increase the font on WhatsApp

 వాట్సాప్‌లోనూ ఫాంట్‌ పెంచుకోవచ్చు

You can also increase the font on WhatsApp


 స్మార్ట్‌ఫోన్లలోనే సామాజిక మాధ్యమాల వీక్షణ, కామెంట్‌ చేయడం ఇప్పటి రివాజు.  వయసు మీరిన వ్యక్తులకు, ఐసైట్‌ ఉన్నవారికి అక్షరం సైజు మరీ చిన్నగా ఉంటే కంటిపై ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో సరిగా కనపడదు.  ఫాంట్‌ సైజ్‌ పెద్దగా ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా అన్ని స్మార్ట్‌ ఫోన్లలో ఫాంట్‌ను పెంచుకునే వెసులుబాటు ఉంది. వాట్సాప్‌ చాట్‌లపై ఈ సెట్టింగ్స్‌  ప్రభావం చూపటం లేదు. దరిమిలా వినియోగదారుల ఇబ్బందులను తొలగించే యత్నంలో భాగంగా వాట్సాప్‌  కూడా సదరు ఆప్షన్‌కు వీలుకల్పిస్తోంది. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో దీన్ని పొందవచ్చు. 

ఫాంట్ సైజ్ పెంచే విధానం

  •  ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. 
  • పేజీ టాప్‌ రైట్‌ కార్నర్‌లో ఉండే మూడు చుక్కల ఐకాన్‌ను టాప్‌ చేయాలి. 
  • సెట్టింగ్స్‌ టాప్‌ ఆన్‌ చేయాలి.  మెనూ నుంచి చాట్స్‌పై టాప్‌ చేయాలి.  
  • చాట్‌ సెట్టింగ్స్‌ కింద ఫాంట్‌ సైజ్‌ను టాప్‌ చేయాలి. 
  • స్మాల్‌, మీడియం, లార్జ్‌ నుంచి కావాల్సింది టాప్‌ చేసుకుంటే సరిపోతుంది.  
  • కొత్త ఫీచర్లను అప్‌డేట్‌ చేయడం, బగ్‌ ఫిక్స్‌లు అనేవి వాట్సాప్‌ నిరంతరం చేసే ప్రక్రియ. 
  • ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌, విండో యూజర్లకు ఒకేలా పనిచేస్తుంది. 
  • అయితే ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే కొన్ని ఫీచర్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.
  •  ప్రస్తుతం ఇస్తున్న ఫాంట్‌ సైజ్‌ పెంచుకునే ఫీచర్‌ సైతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You can also increase the font on WhatsApp"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0