Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP EAPCET-2022: Notification Released Full Details

 AP EAPCET-2022: Notification Released Full Details 

AP EAPCET-2022: Notification Released Full Details

AP EAPCET- 2022 నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. 2022 విద్యాసంవత్సరానికిగాను ఈ పరీక్షను ఈ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2022)

కోర్సులు:

1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

2. బీఎస్సీ(అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.

3. బీఫార్మసీ, ఫార్మా డీ.

అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ అభ్యర్థులు ఓసీ-రూ.600, బీసీ-రూ.550, ఎస్సీ/ ఎస్టీ-రూ.500

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2022

దరఖాస్తుకు చివరి తేది: 10.05.2022 (ఆలస్య రుసుం లేకుండా)ంబంధిత కోర్సును అనుసరించి 04.07.2022 నుంచి 12.07.2022 వరకు నిర్వహిస్తారు.

WEBSITE

 NOTIFICATION







SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP EAPCET-2022: Notification Released Full Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0