Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Recruitment of Mid-Level Health Providers 2022 – Details Here

 ఏపీ-వైద్య, ఆరోగ్య శాఖలో 4775 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల  ఖాళీలు – జోన్ల వారీగా ఖాళీలు, అర్హత మరియు దరఖాస్తు వివరాలు .

AP Recruitment of Mid-Level Health Providers 2022 – Details Here


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ(సీఎడబ్ల్యూ ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు

మొత్తం ఖాళీలు: 4775

జోన్ల వారీగా ఖాళీలు:

1) విశాఖపట్నం - 974

2) రాజమండ్రి - 1446

3) గుంటూరు - 967

4) కడప - 1368

అర్హత: బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2022.

దరఖాస్తులకు చివరి తేది: 16.04.2022.

WEBSITE

NOTIFICATION

APPLY HERE



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP Recruitment of Mid-Level Health Providers 2022 – Details Here"