Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP: Summer holidays from May 6th

 AP : మే 6 నుంచి వేసవి సెలవులు 



అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మే 6 వ తేదీ నుంచి విద్యార్థులకు  వేసవి సెలవులు ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది . ఈ మేరకు వచ్చే నెల 4 లోగా 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని కమిషనర్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు . జులై 4 వ తేదీన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు .

  పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల సారాంశం

  • మే 4లోగా అన్ని పరీక్షలు పూర్తి.
  • మే 5న ఇంగ్లీష్ భాష మరియు Vocabulary లో బేస్ లైన్ పరీక్ష.
  • జులై 4న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.
  • పాఠశాలల చివరి పని దినం: విద్యార్థులకు - మే 5, ఉపాధ్యాయులకు - మే 20
  • ఉపాధ్యాయులు క్రింది కార్యకలాపాలను చేపట్టేందుకు 2022, మే 20 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలను నడపాలని నిర్ణయించారు
  • (i) SA-2 పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి.
  • (ii) మార్కులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి..
  • (iii) ప్రమోషన్ జాబితాలను సిద్ధం చేయడానికి.
  • (iv) 2022-23 విద్యా సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లను చేపట్టడానికి...
  • (v) నాడు నేడు పనులను పర్యవేక్షణ మరియు ప్రభుత్వం కేటాయించిన ఇతర పనులకు ఎప్పటికప్పుడు హాజరు కావడం.
  • ఏపి ఎడ్యుకేషనల్ రూల్స్ 1966, రూల్ 134 ప్రకారం 6 వారాల సుదీర్ఘ సెలవులు (వేసవి సెలవులు) వినియోగించుకున్న తర్వాత 2022-23 విద్యా సంవత్సరానికి అన్ని యాజమాన్యాల పాఠశాలలు 4 జూలై 2022న తిరిగి పునఃప్రారంభం అవుతాయి.

పూర్తి వివరాలు మరియు ఉత్తర్వుల కాపీ ఈ క్రింది  కలదు.

Download Copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP: Summer holidays from May 6th"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0