Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APRJC & APRDC CET-2022 – Notification Released – Details

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి.ఆర్.జె.సి.సెట్ - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన.

APRJC CET 2022 Notification

ఎ.పి.ఆర్.జె.సి. సెట్ 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతి ఏప్రిల్/మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములు కొరకు ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జరుగును. 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయబడును. 

AP RJCCET-2022 కొరకు తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తు రుసుము: రూ. 250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు ను సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో  9100332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.

Schedule for applying Online Application AP RJCCET-2022:

Date of opening of Online application: 28-04-2022 Last Date: 20-05-2022.

Date of  Entrance Test: The APRJC CET 2022 Exam will be held on 05-06-2022

Eligibility:

i. Candidate must be a resident of India and must have studied in Andhra Pradesh only.

ii. Must have studied X class only for the academic year 2020-21. Candidates who studied in early years are not eligible.

RESERVATIONS:

1. SC:15%, ST:06%, BC-A: 7 %, BC-B:10%, BC-C:1%, BC-D:7%, BC-E: 4%

2. Spl. category Reservation: PHC:3%, Sports:3% CAP (Children of Armed Personnel): 3%

CRITERIA FOR ALLOTMENT OF SEATS UNDER SPECIAL RESERVATION CATEGORY:

i. Under PHC category, seats will be allotted to the candidates who will be selected in drawl of lots among the PHC candidates and the minimum disability is 40%.

ii. Under Sports category, seats will be allotted to the candidates who will be selected in drawl of lots among the sports category.

iii. Under CAP (Children of Armed Personnel) category, the parent of the candidate must be an ex-service or presently in defense service. The seats will be allotted to the candidates who will be selected in drawl of lots. NCC candidates are not eligible under CAP category.

WEBSITE

NOTIFICATION

DOWNLOAD APRJC PROSPECTS

ONLINE PAYMENT LINK click here

ONLINE APPLICATION FORM click here

Download APRJC CET - 2022 Notification

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ఆర్.డి.సి.సెట్-2022:

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురి సౌత్, గుంటూరు జిల్లాలో 2022-2023 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.

ప్రవేశముల కొరకు తేది: 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే ప్రవేశ పరీక్ష జరుగును.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రారంభ తేదీ: 28-04-2022

దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2022

దరఖాస్తు రుసుము: రూ.250-00

ప్రవేశ పరీక్ష తేదీ: 05-06-2022 

ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు http://aprs.apcfss.in ను సందర్శించగలరు లేదా కార్యాలయము పనివేళలలో 9100332106, 9676404618 మరియు 7093323250 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు. 

PAPER NOTIFICATION

WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APRJC & APRDC CET-2022 – Notification Released – Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0