Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank Timings: RBI good news for bank customers. The timings of the changed banks are detailed

 Bank Timings : బ్యాంక్ ఖాతాదారులకు RBI శుభవార్త. మారిన బ్యాంకుల టైమింగ్స్  వివరాలు.

Bank Timings: RBI good news for bank customers.  The timings of the changed banks are detailed

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది.

బ్యాంకు పని గంటలను పెంచింది. దీంతో బ్యాంకు పని వేళల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటలకే బ్యాంకులు ఇక తెరుచుకోనున్నాయి.

సోమవారం నుంచే ఈ నిర్ణయం అములులోకి వచ్చంది. అయితే.. బ్యాంకుల క్లోజింగ్ టైం మాత్రం మారలేదు. బ్యాంకులను మూసే సమయం మాత్రం యథాతథంగా ఉంటుందని RBI ప్రకటించింది.

కరోనా మహమ్మారి ప్రారంభంలో బ్యాంకులు తెరిచి ఉండే సమయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. అయితే.. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో బ్యాంకులు తెరిచి ఉండే సమయాన్ని పెంచాలని నిర్ణయించింది.

దీంతో సోమవారం నుంచి ఉదయం 9 గంటలకే బ్యాంకులు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదిలా ఉంటే.. తమ నియంత్రణలో ఉండే మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయాల్లో సైతం ఆర్‌బీఐ మార్పులు చేసింది.

కొత్త ట్రేడింగ్‌ సమయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ నియంత్రణలో ఉండే మార్కెటింగ్ ట్రేడింగ్ వేళలను సవరించింది.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో బ్యాంకుల టైమింగ్స్. ట్రేడింగ్ సమయాన్ని పునరుద్ధరించినట్లు ఆర్బీఐ వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank Timings: RBI good news for bank customers. The timings of the changed banks are detailed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0